»   » పాప్‌స్టార్ లెస్బియన్ లవ్‌ ఎఫైర్ ఇప్పుడు పుస్తకం‌ రూపంలో

పాప్‌స్టార్ లెస్బియన్ లవ్‌ ఎఫైర్ ఇప్పుడు పుస్తకం‌ రూపంలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాప్ స్టార్ రిహానాకు లెస్బియన్ రిలేషన్ షిప్ ఉందంటూ హాలీవుడ్ మోడల్ తాజ్ బుర్టన్ రాసినటువంటి బుక్ 'లో డౌన్ డర్టీ షేమ్' లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. బార్బడోస్‌లో ఓ ఫీమేల్ సింగర్‌కు నాకు మద్య లెస్బియన్ సెక్సు జరగిందని ఆపుస్తకంలో తాజ్ బుర్టన్ రాశారని సమాచారం. పుస్తకం ఇంకా విడుదల కాని తరుణంలో ఇలాంటి సంచలన వ్యాఖ్యాలు రావడంతో ఆపుస్తకానికి ఇప్పటి నుండే మంచి పబ్లిసిటీ లభించిందని అందరూ అనుకుంటున్నారు.

ఈసందర్బంలో తాజ్ బుర్టన్ కాలిఫోర్నియా నుండి మాట్లాడుతూ దీనికి సంబంధించినటువంటి విషయాలను ఆస్టార్‌కు తెలియకుండా విడుదల చేయడం కుదరదని అన్నారు. నాకు ఆపాప్ స్టార్‌కు చాలా అభినాభావ సంబంధం ఉందన్నారు. మేము ఇద్దరం కలసే టివి చూడడం, పుడ్ ఆర్డర్ చేయడం లాంటివి జరిగాయన్నారు. తను మ్యూజిక్ అంటే నాకు చాలా ప్రాణం. తనతో కలసి ఎల్లప్పుడూ మ్యూజిక్ వినాలనేది మాఇద్దరి కోరిక అని అన్నారు. అంతేకాకుండా తనకి మ్యూజిక్ అంటే ప్రాణం అని అన్నారు.

బార్బోడోస్‌లో మాఇద్దరి కొన్ని సెక్సువల్ రిలేషన్స్ జరిగాయన్నారు. ఇది జరిగి కేవలం కొన్ని వారాలు అవుతుందని అన్నారు. దీనిని మేము చాలా సీక్రెట్‌గా ఉంచదలచుకున్నాం. అందరూ చెబితే ఏమో అనుకున్నాగానీ, నిజంగా బైసెక్సువల్ అనేది చాలా ధ్రిల్ల్‌గా ఉంటుందని అన్నారు. చాలా ప్రెండ్లీగా సరదాగా ఉంటుంది అలా సెక్స్ చేయడం అన్నారు. అంతేకాకుండా అలాంటి సెక్స్ ఆరోగ్యానికి కూడా మంచిదని నా అభిప్రాయం అన్నారు. ఇద్దరం ఒకరికోకరు సహాయం చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాం అన్నారు.

English summary
Pop star Rihanna was involved in a lesbian relationship rumours, according to a Hollywood socialite, who made the sensational claims in a book. Model Tajah Burton in her book ''Low Down Dirty Shame'' has said she had an affair with a female singer from Barbados. The yet-to-be-published book's extracts were leaked on the Internet sparking the speculation. Burton, from San Diego, California, said that she did not want to name the star without her consent.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu