Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఊహకు అందనంత సెక్సీ గా, న్యూడ్ గా (వీడియో)
లాస్ ఏంజిల్స్: కాస్సేపు మీ ఊపిరి బిగపట్టండి. హాలీవుడ్ బ్యూటీ సెలీనా గోమేజ్ తొలి సారిగా పూర్తిగా స్ట్రిప్పింగ్ చేసింది. ఆమె తన కొత్త ఆల్బమ్ అఫీషియల్ లాంచ్ కోసం చేసింది. ఆ ఆల్బమ్ పేరు రివైవల్. ఈ 23 సంవత్సరాల సుందరి ఇంటర్ నెట్ ని తన అందాలతో ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది ఈ ఫస్ట్ లుక్ తో .
సెలీనా తన ఆల్బమ్ రివైవల్ కవర్ పేజీని ట్విట్టర్ ద్వారా రివీల్ చేసింది. దిసీజ్ మై అంటూ వదిలిన ఈ ట్విట్టర్ ఫొటో ఇప్పుడు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అందరికీ ఇది పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మరీ మీకూ చూడాలని ఉంది కదూ...అయితే చూసేయండి మరి.
REVIVAL
pic.twitter.com/i3Wgpr8VMp
—
Selena
Gomez
(@selenagomez)
September
8,
2015
అయితే ఇది ఆల్బమ్ కవర్ పేజీ కాదు అని కొందరు అభిమానులు అంటున్నారు. క్రేజ్ తేవటానికి ప్రత్యేకంగా ఆమె ఈ ఫొటోని వలిదిందని చెప్తున్నారు. ఏది నిజమో కానీ ఆమె మాత్రం తన అందాలను మాత్రం ఆరబోసిందనేది మాత్రం నిజం.
Have
you
heard
#SameOldLove?
Preorder
#REVIVAL
on
@applemusic
&
get
it
instantly!
Xo
http://t.co/SUblaa19lN
pic.twitter.com/hWlR27Mgyn
—
Selena
Gomez
(@selenagomez)
September
10,
2015
.. హాట్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్యూట్ డిస్నీ స్టార్ చిన్నప్పుడు ఆమె నవ్వుతో అందరినీ ఆకట్టుకుని తనవైపుకు తిప్పుకునేది. ఇప్పుడు పెద్దదైంది. ఇప్పుడు తన డిస్నీ గర్ల్ ఇమేజ్ ని తొలిగించుకోవాలనే ప్రయత్నంలో ఉందామె. అందుకు తగినట్లుగా సెక్సీ అండ్ హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది.
SameOldLove
and
#GoodForYou
are
now
on
my
hits
playlist
on
@SpotifyUSA!
🎧
Listen:
http://t.co/iqsPyXHM0R
pic.twitter.com/FoZsWbqX9n
—
Selena
Gomez
(@selenagomez)
September
11,
2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అందులో భాగంగా ఆమె ఇనిస్ట్రగ్రామ్ పేజీలో ఆమె తన ఫొటోలను విచ్చలివిడిగా షేర్ చేసింది. ఆమె లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ 23 ల సుందరి గురించి ఇప్పుడు హాలీవుడ్ లో సైతం మళ్లీ చర్చ మొదలైంది. ఈమె సింగర్ కూడా కావటం కలిసి వచ్చింది. ఆమె బికినీ ఫొటోలు యూత్ కు కిక్కు ఇస్తున్నాయి. ఆమె ఒంపుసొంపులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
సెలీనా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. ఈ స్టార్ గురించి రేడియో షోలో గొప్పగా చెప్పారు. పది కు ఏడు నుంచి ఎనిమిది మార్కులు ఆమె హాట్ గా ఉండే అందాలకు వెయ్యి వచ్చు అని అంటూ ఆకాశానికి ఎత్తేసారు.