Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కుర్ర బ్యూటీ సంచలనం: పూర్తి నగ్నంగా ఫోజు... (ఫోటో)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, పాప్ స్టార్ సెలీనా గోమోజ్ మరో సంచలనానికి తెర తీసింది. తన తాజా ఆల్బం ‘రివివల్' కోసం పూర్తి నగ్నంగా ఫోజులు ఇచ్చింది. 23 ఏళ్ల ఈ కుర్రబ్యూటీ నగ్నంగా ఫోజులు ఇవ్వడం ఇదే తొలిసారి. తన కొత్త ఆల్బం ‘రివివల్'కి పబ్లిసిటీ పెంచడానికే ఆమె ఇలా న్యూడ్ ఫోజులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
REVIVAL
pic.twitter.com/i3Wgpr8VMp
—
Selena
Gomez
(@selenagomez)
September
8,
2015
తన ట్విట్టర్ ద్వారా ఆమె ఈ నగ్న పోటోలు విడుదల చేసారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సెలీనా గోమెజ్ మరింత అందంగా, సెక్సీగా కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. ‘దిస్ ఈజ్ మై...', ‘రివివల్' పేరుతో సెలీనా గోమెజ్ ఈ ఫోటోలు విడుదల చేసారు.
—
Selena
Gomez
(@selenagomez)
September
8,
2015
హాలీవుడ్ సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారు. నగ్నంగా ఫోజులు ఇవ్వడం కూడా అందులో భాగమే. ఈ మధ్య టాప్ హాలీవుడ్ సెలబ్రిటీలంతా నగ్నంగా మేగజైన్లపై ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలా చేయడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించడమే వారి ప్రధాన ఉద్దేశ్యం.
కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సెలీనా గోమెజ్ కూడా..... మీడియా దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి, తన తాజా ఆల్బంకు పబ్లిసిటీ పెంచడానికి ఇలా అన్నీ విప్పేసి అందాల దేవతలా దర్శనమిచ్చింది.