బికినీతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న సింగర్
హాలీవుడ్లో పాప్ సింగర్స్‌లలో అతి చిన్న వయసులోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు సెలీనా గోమెజ్, జస్టిన్ బైబర్. సింగర్స్‌గా కంటే కూడా హాలీవుడ్లో వీరిద్దరూ మంచి ప్రేమికులుగా అందిరికి సుపరిచితం. వీరిచేసేటటువంటి పనులే వీరిద్దరిని ఎప్పుడూ వార్తల్లోకి తెస్తుంటాయి. ఇటీవల కాలంలో సెలీనా గోమెజ్ యూనివర్సిల్ స్టూడియోస్‌కి వరల్డ్ ప్రీమియర్ హ్యారీ పొట్టర్ చూడడానికి వచ్చిన సెలీనా గోమెజ్ సినిమా పూర్తి చూడడం పూర్తి అయిన తర్వాత ప్లోరిడాలోని బోకా రాటన్ పరసర ప్రాంతాలను చూడాలని టూర్ వేయడం జరిగింది.
టూర్‌లో భాగంగా సెలీనా గోమెజ్ స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ తన అందాలను ఆరబోశారు. 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి సెలీనా గోమెజ్ తన పాటలతో ఎలాగైతే కుర్రకారుకి ఊపుని తెప్పిస్తారో అదేవిధంగా తన బికనీ అందాలను చూపించి కుర్రకారుకి వెర్రి పుట్టిస్తున్నారు. ఐతే సాధారణంగా ఎక్కడకి వెళ్శినా జస్టిన్ బైబర్ తో కలసి వెళ్లేటటువంటి సెలీనా ఈ టూర్‌కి మాత్రం ఒక్కతే వెల్లడం జరిగింది. ఈ బికనీలో సెలీనా గోమెజ్ అందాలను చూసిన జస్టిన్ బైబర్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా సెలీనా గోమెజ్ ని త్వరలోనే కెనడాలో కలుస్తానని ట్వీట్ చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











