»   » పిట్ట కొంచెం....అందాల ఆరబోత ఘనం (హాట్ ఫోటోస్)

పిట్ట కొంచెం....అందాల ఆరబోత ఘనం (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: చిన్న వయసులోనే ఎనలేని ప్రతిభ కనబరుస్తుంటే పిట్ట కొంచెం...కూత ఘనం అంటుంటారు. మరి చిన్న వయసులోనే అందాల ఆరబోత పరంగా సెన్సేషన్ సృష్టిస్తుంటే పిట్ట కొంచెం....అందాల ఆరబోత ఘనం అనాలేమో! తాజాగా హాలీవుడ్ బ్యూటీ, అమెరికన్ పాప్ స్టార్, సింగర్ సెలెనా గోమెజ్ తీరు అలాగే ఉంది.

22 ఏళ్ల వయసున్న ఈ చిన్నది వివిధ ఫోటో షూట్లో హాట్ అండ్ సెక్సీగా అదరగొడుతోంది. తనకంటే సీనియర్లు మిలీ సైరస్, మిరండా కెర్, అలెసాండ్రా అంబ్రోసియో, కిమ్ కర్ధాషియాన్ లాంటి వారు మేగజైన్లపై అందాలు ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తూ పబ్లిసిటీ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో సెలెనా గోమెజ్ కూడా అదేదారి పట్టింది.

ఇప్పటి వరకు సెలెనా గోమెజ్‌ను క్యూట్ బేబీగా అభివర్ణిస్తూ వచ్చారు. చూడటానికి కూడా ఆమె చిన్న పిల్లలా ముద్దొస్తూ ఉంటుంది. అయితే కెరీర్లో పైకి రావడానికి ఇలాంటివి పనికిరావని అనుకుందో ఏమో...హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. టాప్ లెస్ గా ఫోజులు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు.

పాప్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో భాగంగానే ఆమె ఆ అందాల ఆరబోతకు తెర తీసినట్లు చెబుతున్నారు. మిలీ సైరస్ లాంటి వారు హాట్ ఆటిట్యూడ్ తో దూసుకెలుతున్న నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు సెలెనా ఇలా చేసిందని అంటున్నారు.

కుర్రాళ్లకు మత్తెక్కించే ఫోజు..
  

కుర్రాళ్లకు మత్తెక్కించే ఫోజు..

ఆమె పాటలంటే పడి చస్తారు. ఆమె సింగింగ్ టాలెంటుకు తోడు ఆమె అందాల ఆరబోత కూడా తోడయితే కుర్రాళ్లు మత్తెక్కి పోవడం ఖాయం.

సెలీనా గోమెజ్
  

సెలీనా గోమెజ్

అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ క్యూట్ లుక్.

బికినీలో అదుర్స్
  

బికినీలో అదుర్స్

అప్పుడప్పుడూ సముద్రం ఒడ్డున బికినీలో అందాలు ఆరబోస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది.

ముద్దొస్తోంది
  

ముద్దొస్తోంది

ఈ ఫోటోలో సెలీనా గోమెజ్ ఎంతో ముద్దొస్తోంది కదూ...

హాట్ లుక్
  

హాట్ లుక్

ఓ మేగజైన్ కోసం సెలెనా గోమెజ్ ఇలా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

రెడ్ కార్పెట్ మీద
  

రెడ్ కార్పెట్ మీద

రెడ్ కార్పెట్ మీద సెలెనా గోమెజ్...

లుక్ అదిరింది
  

లుక్ అదిరింది

సెలెనా గోమెజ్ సూపర్ హాట్ లుక్.

ఫ్యాషన్ గర్ల్
  

ఫ్యాషన్ గర్ల్

ఫ్యాషన్ గాళ్ సెలెనా గోమెజ్...

హీట్
  

హీట్

కుర్రాళ్లలో హీట్ పుట్టించే విధంగా ఉంది కదూ ఈ ఫోజు....

యువతార
  

యువతార

ప్రస్తుతం హాలీవుడ్ పాప్ ప్రపంచంలో వెలుగుతున్న యువతార

Please Wait while comments are loading...