»   » క్యూట్ బేబీ అనుకుంటే...హాట్ హాట్‌గా రెచ్చిపోయింది (ఫోటోస్)

క్యూట్ బేబీ అనుకుంటే...హాట్ హాట్‌గా రెచ్చిపోయింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: చిన్న వయసులోనే ఎనలేని ప్రతిభ కనబరుస్తుంటే పిట్ట కొంచెం...కూత ఘనం అంటుంటారు. మరి చిన్న వయసులోనే అందాల ఆరబోత పరంగా సెన్సేషన్ సృష్టిస్తుంటే పిట్ట కొంచెం....అందాల ఆరబోత ఘనం అనాలేమో! తాజాగా హాలీవుడ్ బ్యూటీ, అమెరికన్ పాప్ స్టార్ సెలెనా గోమెజ్ తీరు అలాగే ఉంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Selena Gomez Is No More Cute But Hot! Goes Topless For V

22 ఏళ్ల వయసున్న ఈ చిన్నది ‘వి మేగజైన్' కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది. తనకంటే సీనియర్లు మిలీ సైరస్, మిరండా కెర్, అలెసాండ్రా అంబ్రోసియో, కిమ్ కర్ధాషియాన్ లాంటి వారు మేగజైన్లపై అందాలు ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తూ పబ్లిసిటీ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో సెలెనా గోమెజ్ కూడా అదేదారి పట్టింది.

Selena Gomez Is No More Cute But Hot! Goes Topless For V

ఇప్పటి వరకు సెలెనా గోమెజ్‌ను క్యూట్ బేబీగా అభివర్ణిస్తూ వచ్చారు. చూడటానికి కూడా ఆమె చిన్న పిల్లలా ముద్దొస్తూ ఉంటుంది. అయితే కెరీర్లో పైకి రావడానికి ఇలాంటివి పనికిరావని అనుకుందో ఏమో...హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చింది.

Selena Gomez Is No More Cute But Hot! Goes Topless For V

1970ల్లో మాదిరి స్టైలింగ్ తో ఈ ఫోటో షూట్ ప్లాన్ చేసారు. పాప్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో భాగంగానే ఆమె ఆ అందాల ఆరబోతకు తెర తీసినట్లు చెబుతున్నారు. మిలీ సైరస్ లాంటి వారు హాట్ ఆటిట్యూడ్ తో దూసుకెలుతున్న నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు సెలెనా ఇలా చేసిందని అంటున్నారు.

English summary
Inspired by Miley Cyrus, Miranda Kerr, Alessandra Ambrosio and Kim Kardashian to name a few, Selena Gomez decided to strip for a magazine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu