»   »  అయ్యో డ్రెస్సు జారుతోంది: ఇబ్బంది పడ్డ కుర్రబ్యూటీ (ఫోటోస్)

అయ్యో డ్రెస్సు జారుతోంది: ఇబ్బంది పడ్డ కుర్రబ్యూటీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అట్లాంటా: హాలీవుడ్ కుర్ర బ్యూటీ, పాప్ సింగర్ సెలీనా గోమెజ్ తన తాజా సినిమా షూటింగులో ఇబ్బంది కర పరిస్థితి ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమె ‘నైబర్స్ 2' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అట్లాంటాలో జరుగుతోంది. షూటింగులో భాగంగా ఆమె స్ట్రాప్‌లెస్ పిక్ టీనీ మిని డ్రెస్ ధరించింది.

Selena Gomez Looks Uncomfortable In Strapless Pink Dress On Sets

ఈ డ్రెస్సులో ఎంతో అందంగా మెరిసిపోయిన సెలీనా గోమెజ్... డ్రెస్ తన ఎద అందాలమీద నుండి జారి పోతుంటే ఇబ్బంది పడింది. జారిపోతున్న తన డ్రెస్సును సవరించుకుంటూ ఈ అమ్మడు మరింత అందంగా వెలిగి పోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇపుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి.

23 ఏళ్ల సెలీనా గోమెజ్ ఈ మధ్య తరచూ తన హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోతతో వార్తల్లో వ్యక్తిగా మారుతోంది. ‘ఫ్రీ నిప్పల్' కాంపెన్ పేరుతో పలువురు తమ బోల్డ్ స్టైల్ స్టేట్మెంట్ ద్వారా పబ్లిసిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిసిటీ పెంచుకోవడానికి సెలీనా గోమెజ్ కూడా ఇలాంటి గిమ్మిక్స్ ప్లేచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ..

Selena Gomez Looks Uncomfortable In Strapless Pink Dress On Sets

ఆ మధ్య న్యూయార్కులోని ఓ వీధిలో సెలీనా గోమెజ్ బ్రా లేకుండా హాట్ అవతారంలో దర్శనమిచ్చింది. ఓ సారి కాలిఫోర్నియాలోని ఓ కేఫ్ లో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చిన సెలీనా బ్రా లేకుండా కనిపించారు. మరో సందర్భంలో సెలీనా గోమెజ్ బ్రా ధరించకుండా ఉల్లి పొరలాంటి డ్రెస్సులో దర్శనమిచ్చి అభిమానులను టెమ్ట్ చేసింది.

English summary
Selena Gomez is trying hard to get over her Disney teen star image and the singer turned actress has not left any stone unturned to erase the previous memory from our minds. The 'Good For You' singer was currently in Atlanta shooting for Neighbors 2: Sorority Rising. On Wednesday, the actress was on the sets wearing a strapless pink teeny-mini dress as she donned the look of a stylish bombshell with Sorority girls during the shooting.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu