Just In
- 25 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- News
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
68 ఏళ్ల నటుడితో 26 ఏళ్ల ప్రముఖ నటి పెళ్లి.. సూసైడ్ చేసుకొంటామని ఫ్యాన్స్ వార్నింగ్
హాలీవుడ్ నటి, గాయని, నిర్మాత, పాటల రచయిత సెలెనా గోమెజ్ సినీ ప్రపంచానికి, అభిమానులకు గట్టి సాక్ ఇచ్చింది. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ప్రియుడిని వివాహం చేసుకోబోతున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కాకపోతే ప్రియుడు తన తాత వయసు ఉన్నవాడు కావడం ఈ ప్రేమలో ట్విస్ట్‌గా మారింది. 68 ఏళ్ల ప్రియుడితో వివాహానికి సిద్ధం కావడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలోనే క్రేజీగా సెలెనా గోమేజ్
ప్రపంచ సంగీతంలో అత్యంత క్రేజ్ ఉన్న గాయని సెలెనా గోమెజ్. ఆమె వయసు 26 సంవత్సరాలు. గత కొద్దికాలంగా తన తోటి నటుడు బిల్ ముర్రేతో డేటింగ్ చేస్తున్నది. తన కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తితో అఫైర్ కొనసాగించడం హాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ హాట్ టాపిక్‌గా నిలిచింది.

కేన్స్ ఫెస్టివల్ వేదికపై మెరుపులు
తాజాగా సెలెనా గోమెజ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికపై తళతళ మెరిసింది. ది డెడ్ డొంట్ డై అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరైంది. ఇది నా తొలి కేన్స్ సందర్శన. నాకు అత్యంత గౌరవం దక్కిందని భావిస్తున్నాను. ఈ చిత్రంలో జిమ్, బిల్ ముర్రేతో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టం. మీకు ఓ ఆసక్తికరమైన వార్తను చెప్పాలనుకొంటున్నాను. బిల్ ముర్రేను వివాహం చేసుకోబోతున్నాను అని తన ఇన్సాటాగ్రామ్‌లో వెల్లడించింది.

పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌కు షాక్
సెలెనా చేసిన సెన్సేషనల్ పోస్టు ఫ్యాన్స్‌ను దిగ్బ్రాంతికి గురిచేసింది. జోక్ చేస్తున్నదా? నిజమేనా అనే సందిగ్ధంలో పడిపోయారు. దాంతో ఇన్స్‌టాగ్రామ్‌లో కామెంట్లతో అభిమానులు హోరెత్తించారు. చాలా మంది దారుణమైన కామెంట్లతో షాకిచ్చారు. ఇన్స్‌టాలో ఇంకా కామెంట్లు వరద పారుతున్నది.

డబ్బు కోసమేనా.. సూసైడ్ చేసుకొంటాం
సెలెనా పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆయన ఇంకా బతికే ఉన్నాడా? బిల్ ఎప్పుడో చనిపోయాడనుకొన్నాను అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. నేను నా స్నేహితుడు సూసైడ్ చేసుకొంటాం. డబ్బు మోజులో కళ్లు కనిపించడం లేదు. ఆమె పోస్టు చూసి చచ్చినంత పనైంది అంటూ కామెంట్లతో హడలెత్తించారు.