జిప్పు విప్పి ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ సింగర్ హల్ చల్ (ఫోటోలు)
హైదరాబాద్: అమెరికన్ నటి, పాప్ సింగర్ సెలీనా గొమెజ్ మరోసారి రోడ్డుపై హల్ చల్ చేసింది. హాలీవుడ్ దర్శకుడు హర్మోనీ కోరిన్‌తో కలిసి మియామీ బీచ్ వద్ద కనిపించిన ఆమె... తన డ్రెస్సుకు వెనక వైపు ఉన్న జిప్ మొత్తం విప్పేసి తన బ్యాక్ అందాలు ఆరబోసింది.
కావాలని మీడియాకు తన అందాలు ఎక్స్ ఫోజ్ చేస్తూ....హడావుడి చేసింది. అమ్మడి తీరు చూస్తుంటే తాను జిప్పు విప్పి తిరిగిన విషయం మీడియాలో హాట్ టాపిక్ కావాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఇలా చేసినట్లు స్పష్ట మవుతోంది. గతంలో చాలా మంది టాప్ స్టార్లు ఇలా ఎక్స్ ఫోజింగ్ చర్యలకు దిగి పాపులర్ అయ్యారు.
తన సీనియర్లను అనుసరిస్తూ... 21 ఏళ్ల సెలీనా గోమెజ్ కూడా అందాలను ఆరబోస్తుంది. ఈ వయసులోనే పాప స్పీడు ఈ రేంజిలో ఉంటు మున్ముందు ఇంకెలా ఉంటుందో?

సెలీనా గోమెజ్
అమెరికాలోని మియామీ బీచ్ వద్ద ఇలా పాప్ స్టార్ సెలీనా గొమెజ్ ఇలా జిప్పు విప్పేసి తిరిగింది.

యువ పాప్ గాయని
చిన్న వయసులోనే గాయనిగా కెరీర్ మొదలు పెట్టిన సెలీనా గొమెజ్...పలు హిట్ ఆల్బమ్స్‌తో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది.

జస్టిన్ బైబర్‌తో ప్రేమాయణం
మరో యువ పాప్ గాయకుడు జస్టిన్ బైబర్‌తో సెలీనా గొమెజ్ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

అందంతో పాటు టాలెంట్
నటన, సింగింగ్‌లో మంచి టాలెంట్ ఉండటం....అందగత్తె కూడా కావడంతో సెలీనా గొమెజ్ అతి త్వరలోనే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది.


Click it and Unblock the Notifications











