»   » సెక్స్‌ సుఖం లేకనే హీరోయిన్ తన భర్తకు విడాకులిచ్చిందా?

సెక్స్‌ సుఖం లేకనే హీరోయిన్ తన భర్తకు విడాకులిచ్చిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ పమేలా అండర్సన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా భారతీయ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ అమెరికన్ బ్యూటీ. అందాల ఆరబోత విషయంలో పమేలా అండర్సన్ అప్పట్లో ఓ సెన్నేషన్. అయితే ఇపుడు ఆమె జీవితానికి సంబంధించిన ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.

పమేలా అండర్సన్, రిక్ సాలమన్ పెళ్లాడి ఆరు నెలలకే విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరు ఎందుకు విడిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా అందుకు గల కారణం వెలుగులోకి వచ్చింది. సెక్స్ పరమైన సుఖం లేకపోవడం వల్లనే రిక్ సాలమన్‌తో ఆమె విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ కారణం వివరిస్తూ ఆమె ఇటీవల రిక్ సాలమన్ కు ఓ ఈమెయిల్ పంపినట్లు ఇంటర్నేషన్ మీడియాలో వార్తలొచ్చాయి.

Sex Issues Reason Behind Pamela Anderson & Nick Salomon's Divorce

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ మెయిల్ పంపినట్లు సమాచారం. అందులో ఆమె ‘మేము సెక్స్ పరంగా కంఫర్టుగా లేము. నేను చాలా విసుగు చెందాను. బోర్ ఫీలయ్యాను' అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇద్దరూ....సెక్స్ పరంగా ఆరితేరినవారే. గతంలో పమేలా అండర్సన్, ఆమె మరో మాజీ భర్త టామీ లీ సెక్స్ టేప్ అప్పట్లో ఇంటర్నెట్లో లీకై సంచలనం సృష్టించింది. రిక్ సాలమన్, పారిస్ హిల్టన్ సెక్స్ టేప్ కూడా ఇందుకు ఏ మాత్రం తక్కవ కాదు. శృంగార పరమైన విషయాల్లో మంచి అనుభవం ఉన్న వీరు ఆ కారణంతో విడిపోవడం వింతే మరి.

English summary
This comes as a shocking news in Pamela Anderson and Rick Salomon's divorce. The Baywatch star recently sent an email to Rick which outlines the reasons for their impending divorce after six months of marriage. The email sent in February 2015 is reportedly said to have included the line: 'We are not compatible sexually. I'm frustrated and bored.'
Please Wait while comments are loading...