శృంగార సన్నివేశాలలో నటించాలంటే నాకు చాలా ఆసక్తి
చైల్డ్ మోడల్‌గా హాలీవుడ్‌కి పరిచయమైన అమెరికా స్టార్ హీరోయిన్ అమండ సేప్రైడ్. 11 సంవత్సరాల వయసులోనే కెరియర్‌ని ప్రారంభించి 2004వ సంవత్సరంలో 'మీన్ గర్ల్స్' సినిమా ద్వారా వెండి తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. ఆ తర్వాత 2006 నుండి 2010 వరకు పాపులర్ టెలివిజన్ హెచ్‌బివో ఛానల్‌లో పాపులర్ సిరిస్ బిగ్ లవ్‌లో లీడింగ్ రోల్‌ని పోషించడం జరిగింది.
ఇటీవల ఓ ప్రముఖ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అమండ సేప్రైడ్ మాట్లాడుతూ సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఆ సీన్స్ చాలా సరదాగా అనిపిస్తాయని అన్నారు. నిజంగా చెప్పాలంటే సెక్స్ సీన్లు చాలా సరదాగా ఉంటాయి. నేను ఇంతవరకు నటించిన సినిమాలలో నా వయసు ఉన్న కోస్టార్స్‌తో నటించడం జరిగింది. వాళ్లందరూ కూడా సెక్స్ కోసం, శృంగార సన్నివేశాలలో నటించమని అడినప్పుడు నేను చాలా ఈజీగా, ఫ్రీగా వారితో పాల్గోనడం జరుగుతుంది.
25 సంవత్సరాల వయసు కలిగిన అమండ సేప్రైడ్ 2009లో విడుదలైన 'జెన్నిఫర్స్ బాడీ' అనే సినిమాలో తన కోస్టార్ అయిన మేఘన్ ఫాక్స్‌ని లిప్ టు లిప్ ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి చెబుతూ నాకు ఇష్టమైన సినిమాలలో 'జెన్నిఫర్స్ బాడీ' ఒకటి. ఈ సినిమాని నా జీవితంలో నేను ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమాగా అభివర్ణిస్తాను. ఆ సినిమాలో నేను, మేఘన్ ఫాక్స్ కలసి నటించిన కొన్ని సన్నివేశాలు వర్ణాతీతం. మా ఇద్దరి మద్య ఉంటే కొన్ని సీన్లు నిజంగా చాలా సెక్సీగా ఉంటాయని అన్నారు.
సాధారణంగా యవ్వనంలో ఉండే అమ్మాయికి సెక్సు అనేది ఓ అందమైన అనుభవం. 'జెన్నిఫర్స్ బాడీ'లో మేఘన్ నేను ముద్దు పెట్టుకున్న సన్నివేశం ఇప్పటికీ నా మదిలో మెదులుతూ ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











