నా భర్తతో కలిసి నటించిన సెక్సీ సీన్లు అదుర్స్
అన్నా పక్విన్, స్టీఫెన్ మోయర్ ఇద్దరూ నిజ జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి జంట. ఇక ఈ జంట ఇద్దరూ కలసి హాలీవుడ్లో ట్రూబ్లడ్ అనే సినిమాలో నటించడం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరితో ఈ సినిమాలో చాలా సెక్సీ సీన్లు దర్శకుడు దగ్గరుండి మరీ నటింపజేయడం జరిగింది. ఆన్నా పక్విన్ స్వతహాగా న్యూజిల్యాండ్ హీరోయిన్ అయినప్పటికీ ఆగస్టు 2010లో ప్రేమించి స్టీఫెన్ మోయర్‌ని పెళ్శి చేసుకోవడం జరిగింది.
ఇక ట్రూబ్లడ్ సినిమా గురించి అన్నా పక్విన్ మాట్లాడుతూ ఈ సినిమా కధ నచ్చడంతో ఇద్దరం కలసి నటించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా నిజ జీవితంలో ఇద్దరం బార్య భర్తలు అవ్వడం వల్ల సినిమాలోని సెక్సీ సీన్లులలో నటించడం ఏమంత కష్టం అనిపించలేదు. దీనికి కారణం నా భర్త స్టీఫెన్ మోయర్ హద్దులు నాకు తెలిసి కాబట్టి అని అన్నారు. కొన్ని కొన్ని సన్నివేశాలు మేము నటించిన తీరు చూస్తే కెమెరా క్రూకి కూడా వావ్ అనేంతగా నటించాం అని అన్నారు.
ఇదే సందర్బంలో ఇతరుల ముందు మీ భర్తతో సెక్సు చేయడం మీకు తప్పు అనిపించలేదా అని పీపుల్ మ్యాగజైన్ ప్రతినిధి ప్రశ్నించగా అన్నా పక్విన్ ఈ సినిమా మేము సెక్సులో పాల్గోనలేదు. కేవలం కొన్ని రోమాన్స్ సీన్లు మాత్రమే చేయడం జరిగిందని తెలియజేశారు. మీరు ఎవరినైనా మనస్పూర్తిగా లవ్ చేసినట్లైతే అలాంటి లవ్ సీన్లలలో ఎదుటి వారు చూస్తున్న కూడా ఏమంత అనిపించదని తెలియజేశారు. ఏది ఐతేనేం ట్రూబ్లడ్ సినిమాలో అన్నా పక్విన్, స్టీపెన్ మోయర్‌ల లవ్ సీన్లు అద్బుతంగా పండించారని హాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











