2014 హాట్ అండ్ సెక్సీ ఉమెన్స్ వీరే..(ఫొటోలు)

By Srikanya

న్యూ యార్క్ : ఈ సంవత్సరం సెక్సీయెస్ట్ ఉమెన్ లు ఎవరు అనేది ప్రతీసారి అందరికీ ఆసక్తికరవిషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని మ్యాగజైన్స్ పోటీ నిర్వహించి ఆ టైటిల్ ని ప్రకటిస్తూంటాయి. ఎప్పటిలాగే అలాంటి ప్రయత్నమే... ఎస్క్వైర్ మ్యాగజైన్ చేసి ప్రకటించింది.

ఆ మ్యాగజైన్ ప్రకటించిన దాని ప్రకారం సెక్సీయిస్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయిర్ 2014 ఎవరూ అంటే..స్పానిష్ బ్యూటీ...అందెగత్తె అయిన సెక్సీ క్రూజ్ అంటే ఎవరో గుర్తు వచ్చిందా.. పెనిలోప్ క్రూజ్.

వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలోనే సెక్సీగా ఉండే మహిళ ఎవరు? అని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అంతర్జాతీయ పత్రిక ఎస్క్వైర్‌- 2014 సెక్సీ మహిళగా పెనిలోప్‌ క్రూజ్‌ను ఎంపిక చేసింది. ఈ నెల కవర్‌ మీద ఆమె చిత్రాన్ని ప్రచురించింది. గత 10 ఏళ్లుగా ఎస్క్వెర్‌ మ్యాగిజైన్‌ ఏడాదికి ఒక హీరోయిన్‌ను సెక్సీ ఉమెన్‌గా ఎంపిక చేస్తూ ఉంటుంది.

ఆ అందాలు స్లైడ్ షోలో... వీక్షించండి

పెనిలోప్‌ క్రూజ్‌

పెనిలోప్‌ క్రూజ్‌

40 ఏళ్ల క్రూజ్‌ అనేక హాలివుడ్‌ చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన స్పానిష్‌ చిత్రం మా మా, హాలీవుడ్‌ చిత్రం గ్రిమ్స్‌బై త్వరలోనే విడుదల కానున్నాయి.

Candice Swanepoel

Candice Swanepoel


ఈ విక్టోరియా సీక్రెట్ ఏండిల్... కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఆమె మాగ్జిమం హాట్ 100 లిస్ట్ లో మొదటి స్ధానం చోటు చేసుకుంది.

స్కార్లెట్ జాన్సన్

స్కార్లెట్ జాన్సన్

ప్రపంచ సెక్సీ మహిళల్లో హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ ది ఓ ప్రత్యేక స్ధానం. ఆమెకు ఈ సెక్సీనెస్ వల్లే ఛాన్స్ లు మిస్ అవుతున్నాననే బాధ ఉందిటకానీ అదే తనకు గుర్తింపు తెచ్చింది అంటోంది. ఇప్పటికి ఈమె రెండు సార్లు ఈ సెక్సీయిస్ట్ ఉమెన్ టైటిల్ ని గెలుచుకుంది.

Irina Shayk

Irina Shayk

ఈమె స్పోర్ట్స్ ఇల్లిస్ట్రేటడ్ స్విమ్ సూట్ ఇష్యూ కవర్ పేజిని అలంకరించి,...సెక్సీయిస్ట్ ఉమెన్ లైవ్ గా పేరు తెచ్చుకుంది.

జెన్నీఫర్ లారెన్స్

జెన్నీఫర్ లారెన్స్

ఈ ఆస్కార్ విన్నర్...టాప్ 0 మాగ్జిమం హాట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది.

జెస్సికా ఆల్బా

జెస్సికా ఆల్బా

హాట్ గా, స్టైలిష్ గా ఉండే ఈ నటి...కుర్రాళ్ల గుండెల్లోనే కాక కవర్ పేజీల మీదా ,స్క్రీన్ మీద ఎక్కడైనా సెక్సీయిస్ట్ ఉమెన్ ఎలైవ్ అంటోంది.

Kate Upton

Kate Upton

ఈమె స్విమ్ సూట్ ఇష్టూ స్పోర్ట్స్ ఇల్లిస్ట్రియేటడ్ కవర్ గర్ల్ గా అందరినీ అలరించింది. ఈ 22 ఏళ్ళ సుందరి అందం ముందు అందరూ వెలా తెలా పోయేలా చేసింది.

Miranda Kerr

Miranda Kerr

మరో విక్టోరియా సీక్రెట్ ఏండజిల్ ఈమె. ఈమె కూడా కుర్రాళ్ల కలల రాణి. ఎన్నో పత్రికలు ఆమెను సెక్సీయిస్ట్ ఉమెన్ అభివర్ణించాయి.

Mila Kunis

Mila Kunis

ఈమె 2012 లో సెక్సీయిస్ట్ ఉమెన్ ఎలైవ్ గా ఎంపిక కాబడింది. ఈమె ప్రస్తుతం తల్లి. త్వరలోనే తను ప్రెగ్నింట్ ముందు ఎలా ఉండోదో అలాంటి ఫిగర్ కి వస్తానంటోంది.

Charlize Theron

Charlize Theron

ఇదే మ్యాగజైన్ ద్వారా ఈమె 2008 లో సెక్సీయిస్ట్ ఉమెన్ ఎలైవ్ గా ఎంపిక కాబడింది. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ తన అందచందాలు అలాగే ఉన్నాయని, అవి చెక్కు చెదరవని చెప్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X