ఆ స్టోరీ నా బ్రెస్ట్ సైజుని ఒక్కసారిగా పెద్దవిగా చేసింది..
తేరి హాచర్ ఒకప్పటి సూపర్ మ్యాన్ హీరోయిన్. ఇటీవల తేరి హాచర్ అమెరికా టాక్ షో జిమ్మి కిమ్మిల్ లైవ్ అనే ప్రాగ్రాంకి అతిధిగా రావడం జరిగింది. అతిధిగా వచ్చిన తేరి హాచర్ మనకు డిస్పరేట్ హాస్ వైప్స్ గురించి కొన్ని నిజాలను తెలియజేశారు. తేరి హాచర్ మాట్లాడుతూ డిస్పరేట్ హాస్ వైప్స్ స్టోరీ లైన్ విన్న సమయంలో ఎన్నడూ లేనివిధంగా తన బ్రెస్ట్ అమాంతం ఒక్కసారిగా పెద్దవి అయిపోవడం జరిగిందంట. అదేసమయంలో అక్కడున్న వార్డ్ రోబ్ జనాలు మీకు ఏమైందని అడగడం మొదలు పెట్టారు. దానితో అమెరికా టాక్ షో జిమ్మి కిమ్మిల్ లైవ్ లో జిమ్మి మాట్లాడుతూ స్టోరీలైన్ విని మీ బ్రెస్ట్ కూడా చలించిపోయిందన్నారు. దానికి బదులుగా తేరి హాచర్ మాట్లాడుతూ నేను ఆ కధలో అంతలా లీనం అయిపోయాను కాబట్టే అలా జరిగిందన్నారు. ఇక దానిలో కధ విషయానికి వస్తే సెక్సీ క్లీనర్ గా కనిపిస్తానని వావా బ్రూమ్ అనే వెబ్ సైట్ లోదుస్తుల కంపెనీలో డబ్బుకోసం పని చేస్తానని అన్నారు. దీనికోసం చాలా రోజులు అండర్ వేర్ మరియు బ్రాతోనే గడపాల్సి వచ్చిందని వివరించారు. చివరగా ఇదంతా నాకు ఒక హీరోయిన్ గాచాలా ఆశ్చర్యాన్ని కలగచేసిందని అన్నారు.


Click it and Unblock the Notifications











