బ్రా లెస్ బ్లౌజ్ తెచ్చిన స్టార్ డమ్

By Kuladeep

హాలీవుడ్ నటీమణి షరాన్ స్టోన్ ను తలచుకోగానే వెంటనే గుర్తుకొచ్చే చిత్రం 'బేసిక్ ఇంస్టెంట్'. ఇందులో ఆమె న్యూడ్ నటించిన సన్నివేశాలు అప్పట్లో హాలీవుడ్ ను ఓ ఊపు ఊపాయి. ఎంతో మంది తారలకు ప్రేరణగా నిలిచాయి. అలాంటి చిత్రంలో తనకి అవకాశం రావడానికి గల కారణాన్ని ఇటీవల షరాన్ స్టోన్ వెల్లడించింది. ఈ చిత్రం ప్రారంభానికి ముందు కథానాయిక పాత్రకు జరిగిన అడిషన్ కు షరాన్ ఆల్మానీ ప్యాంట్ మీద బ్రాలెస్ బ్లౌజ్ వేసుకొని వెళ్లిందట. ఈ డ్రస్ తో వెళ్లిన ఆమె తనకు నగ్నంగా నటించడానికి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పినట్టుంది. దీంతో షరాన్ ను ఈ అవకాశం వరించింది.

ఇక ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ సినిమా రిలీజు అవడం, సంచలన విజయం సాధించడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన 'బేసిక్ ఇంస్టెంట్-2' లో నటించింది. అక ఆమె నటించిన 'క్యాసినో' చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆమె సొంతం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X