నా మర్మంగాన్ని స్క్రీన్‌పై అలా.. డైరెక్టర్ గూబ గుయ్‌మనిపించా.. స్టార్ హీరోయిన్ సంచలనం

హాలీవుడ్‌లో తన అందాల చందాలతో 90వ దశంలో ఉర్రూతలూగించిన హీరోయిన్ హెరాన్ స్టోన్. 1992లో సంచలన విజయం సాధించిన బేసిక్ ఇన్‌స్టింక్ట్‌ చిత్రంలో శృంగారం ఒలకబోస్తూ సెన్సేషన్‌గా మారారు. అయితే ఆ సినిమా సంఘటన గురించి తాజాగా తన ఆత్మకథలో సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే....

 వెండి తెర ఆరాధ్య దేవతగా

వెండి తెర ఆరాధ్య దేవతగా

90వ దశకంలో వెండితెర ఆరాధ్య దేవతగా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న షెరాన్ స్టోన్ ప్రస్తుతం తన ఆత్మకథను తన అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. తన ఆత్మకథలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు సినీ రంగంలో సంచలనంగా మారాయి.

శృంగారభరిత సన్నివేశంలో

శృంగారభరిత సన్నివేశంలో

తన సినిమా కెరీర్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన బేసిక్ ఇన్‌స్టింక్ట్ చిత్రంలో ప్యాంటీ లేకుండా నటించిన సీన్‌ వెనుక తతంగాన్ని పూసగుచ్చినట్టు వెల్లడించారు. ఓ సన్నివేశంలో రెండు కాళ్లు క్రాస్ చేసి కూర్చున్న సీన్‌లో తన మర్మంగాన్ని కనిపించేలా చిత్రీకరించిన సీన్ గురించి షెరాన్ స్టోన్ ప్రస్తావించారు.

 ప్యాంటీ వేసుకోకూడదని...

ప్యాంటీ వేసుకోకూడదని...

కొంత మంది సినీ ప్రముఖులు, లాయర్ల సమక్షంలో ప్రదర్శించిన ప్రీమియర్‌లో నా మర్మాంగం చూపించే షాట్‌ను తొలిసారి చూశాను. అయితే సీన్ చిత్రీకరించే ముందు అలాంటిదేమీ కనిపించదు. మీరు ప్యాంటీ వేసుకోకుంటే సరిపోతుందని చెప్పారని షెరాన్ స్టోన్ పేర్కొన్నారు.

చెంపపై ఒక్కటిచ్చాను..

చెంపపై ఒక్కటిచ్చాను..

ఆ ప్రీమియర్ ముగిసిన తర్వాత ప్రొజెక్షన్ రూమ్‌లో ఉన్న డైరెక్టర్ పాల్ వద్దకు వెళ్లి చెంపపై ఒక్కటిచ్చాను. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాను. ఆ సీన్ నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది అంటూ షెరాన్ స్టోన్ పేర్కొన్నారు. ప్రస్తుతం షెరాన్ ఆత్మకథ ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నది.

షెరాన్ స్టోన్ కెరీర్ గురించి

షెరాన్ స్టోన్ కెరీర్ గురించి


స్టార్ హీరోయిన్ షెరాన్ స్టోన్ కెరీర్ విషయానికి వస్తే... 1984లో ఇర్రెకాన్సిలేబుల్ డిఫరెన్సెస్ చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యాక్షన్ జాక్సన్, బేసిక్ ఇన్‌స్టింక్ట్, కాసినో, స్పియర్, బేసిక్ ఇన్‌స్టింక్ట్ 2, బాబీ, ది లాండ్రోమ్యాట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X