తన పోర్న్ వీడియోలకై యుద్దం చేస్తోన్న తార- షాన్ సాండ్
అమెరికా నటీమణి షాన్ సాండ్ తాను చేసిన తప్పిదానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకొంటోంది. విషయమేమిటంటే ఈ నటీమణి తాను తన తాజా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొన్నప్పటి వీడియోలను వివిడ్ ఎంటర్టైన్మెంట్ అనే ఓ కంపెనీ విక్రయించడానికి సిద్ధం అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఈమె ఖంగుతింది. అసలు ఆ వీడియోలు విక్రయించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ మండి పడుతోంది. అంతే కాదు పనిలో పనిగా తాను ఎన్నో సెక్స్ వీడియోలు తీయించుకున్నానని అవన్నీ తన వ్యక్తిగత టేపులని వాటిని విడుదల చేసే హక్కు ఎవ్వరికీ లేదనీ, ఒక వేళ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.
దీనిపై స్పందించిన వివిడ్ కంపెనీ అధినేత స్టివెన్ తమకు ఈ టేపుల పై పూర్తి హక్కులు వున్నాయని, ఓ మూడో వ్యక్తి ద్వారా తమకీ టేపులు అందాయని, ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులూ తమకు రావని నిబ్బరంగా చెప్పాడు. కానీ ఈ భామ మాత్రం ఎప్పుడో చేసిన తప్పిదానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం అవుతోంది. పాపం షాన్ సాండ్....


Click it and Unblock the Notifications











