రిహార్సల్ లో వ్రేళ్శు విరగోట్టుకున్న మోడల్..!
బ్రూక్ షీల్డ్స్ అమెరికా హీరోయిన్ మరియు మోడల్. బ్రూక్ షీల్డ్స్ నటించినటువంటి ముఖ్యమైన సినిమాలు ప్రిట్టీ బేబి, దిబ్లూ లగాన్. బ్రూక్ షీల్డ్స్ చాలా అన్ స్టేజి ప్రోడక్షన్స్ల్ లో తన నటనతో చాలా మంది అబిమానులను సంపాదించింది. ఈ పోకిరి హిరోయిన్ ఇటీవల కాలంలో ఒక ఘనకార్యం చేసింది. ఆ ఘనకార్యం ఏంటంటే 'లీఫ్ ఆఫ్ ఫెయిత్' అనే మ్యూజికల్ ఆల్బమ్ కోసం రిహార్సల్ చేస్తుండగా చేయి విరిగింది.
ఈ మ్యూజికల్ ఆల్బమ్ ను 'లాస్ ఏంజల్స్' లో చేయడానికి రిహార్సల్ చేస్తుండగా బ్రూక్ షీల్డ్స్ జారి క్రింద పడిపోవడంతో చేతికున్న రెండు వ్రేళ్శు విరగడం జరిగిదని, ఐతే ఇది చాలా చిన్న దెబ్బే నని, ఆమె పర్సనల్ సెక్రటరీ చెప్పడం జరిగింది. దీని నుంచి బ్రూక్ షీల్డ్స్ త్వరగా కోలుకుంటున్నారని, సెప్టెంబర్ 11న జరగాల్సిన ప్రోడక్షన్స్ల్ ఏ ఆటంకం కలగదని ఆమె తెలిపారని అన్నారు.
హాలీవుడ్ బ్రూక్ షీల్డ్స్ లీఫ్ ఆఫ్ ఫెయిత్ లాస్ ఏంజల్స్ hollywood brooke shields leap of faith los angels


Click it and Unblock the Notifications