twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    12 యాంగ్రీ మెన్ ’సృష్టి కర్త ’సిడ్నీ లూమెట్’ మృతి

    By Srikanya
    |

    తన మొదటి సినిమా 12 ఏంగ్రీ మెన్ (1957) తోనే ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ నామినేషన్ పొందిన సిడ్నీ లూమెట్ ఇక లేరు.యాభై సంవత్సరాల పాటు దాదాపు యాభై చలనచిత్రాలకు దర్శకత్వం వహించి నాలుగు సార్లు ఆస్కార్ నామినేషన్ పొంది చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా నిలిచిపోయిన సిడ్నీ లూమెట్ న్యూయార్క్ లోని మాన్ ట్టన లో మరణించారు.12 యాంగ్రీ మెన్, నెట్ వర్క్, డాగ్ డే ఆఫ్టర్ నూన్, పాన్ బ్రోకర్ లాంటి ఎన్నో అత్యుత్తమ చలనచిత్రాలను ప్రపంచానికందంచిన లూమెట్ మరణం చలనచిత్ర ప్రపంచానికి తీరని లోటు. ఆయనకి ధట్స్ తెలుగు శ్రద్ధాంజలి ఘటిస్తోంది.

    English summary
    Sidney Lumet died on Saturday of lymphoma at his New York home.He was 86.Sidney Lumet’s work was impecable since his first film,12 Angry Men(1957), to the last,Before the Devil Knows You’re Dead(2007).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X