నేనింత వరకు చూసిన వారిలో వారే చెత్త సింగర్స్...
ఇటీవల కాలంలో ఓ ప్రముఖ టివీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మ్యూజిక్ మొగల్ సైమన్ కోవెల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న సింగర్స్‌లలో లేడీగాగా, బియోన్స్, కాటి పెర్రీ ఈ ముగ్గురు కూడా బోరింగ్ సింగర్స్‌గా అభివర్ణించడం జరిగింది. అందుకు గల కారణాలను తెలియజేస్తూ లేడీగాగా గతంలో విడుదల చేసిన 'యునీడ్ టివి' ఆల్బమ్‌లో ఉన్న పాటలను గనుక గమనిస్తే నేను ఎందుకు వీరిని బోరింగ్ సింగర్స్‌గా పేర్కోన్నానో మీకు అర్దం అవుతుందని అన్నారు.
ఇక సైమన్ కోవెల్ పేరు జడ్జిగా వ్యవహారించిన ది x ప్యాక్టర్ అనే రియాలిటీ కార్యక్రమం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. ఇటీవల తన జీవితంలో ఒక నిజాన్ని బయట పెట్టాడు. ఆ నిజం ఏమిటంటో సైమన్ కోవెల్ వారానికి ఇద్దరు అమ్మాయిలతో సెక్స్ లో పోల్గోంటానని, ఇప్పటి వరకు తాను 2000 మందితో సెక్స్ లో పోల్గోన్నట్టు వివరించాడు. అంతేకాకుండా తనకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అని, వాళ్శని బాగా ఇష్టపడతానని వాటితో పాటు సరసాలాడే వాళ్శంటే ఇంకా చాలా ఇష్టమని తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కువ మంది నాకు అమ్మాయిలే స్నేహితులుగా ఉన్నారని అన్నారు.
ఇది మాత్రమే కాదండోయ్ తనతో పాటు సెక్స్‌లో పాల్గోన్న మాజీ గర్ల్ ప్రెండ్స్‌కి ఇప్పటికి కూడా ఆర్దికంగా తన వంతు సహాయం అందిస్తానని ఓ ప్రముఖ టివి ఛానల్‌లో పేర్కోన్నాడు. సైమన్ కొవెల్ ఇలా తన మాజీ గర్ల్ ప్రెండ్స్‌కి ఆర్దిక పరంగా సహాయం చేయడానికి కారణం తను లగ్జరీగా లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి వారు కూడా తమవంతు సహాకారాన్ని అందించినందుకు వారి రుణం ఊరికే తీర్చుకొవడం ఇష్టం లేకనే ఇలా అప్పుడప్పుడు వారికి తగిన సహాయం చేస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











