»   » పెళ్శికాకుండానే పిల్లలను కానాలని నాతో చెప్పింది అందుకే కమిట్ అయ్యా..!

పెళ్శికాకుండానే పిల్లలను కానాలని నాతో చెప్పింది అందుకే కమిట్ అయ్యా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సైమన్ కోవెల్ పేరు వినగానే మనకు మొట్టమొదటగా గుర్తుకు వచ్చేది ఆయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్, అమెరికన్ ఐడియల్ మొదలగునవి. ఈయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్ అనే రియాలిటి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఎంత సూపర్ హిట్ అంటే ఈ ప్రోగ్రామ్ ని యుకె నుండి యుయస్ కి విస్తరించేలా. ప్రస్తుతం ది x ప్యాక్టర్ కి ఏడవ సిరిస్ కోనసాగింపు వస్తుంది. సైమన్ కోవెల్ కి సోంతంగా ఒక టెలివిజన్ ప్రోడక్షన్ హాస్ కూడా వుంది దాని పేరే సైకో.

మ్యూజిక్ మొగల్ సైమన్ కోవెల్ కి మరియు అతని గర్ల్ ప్రెండ్ మెజ్గాన్ హుస్సాని ఇద్దరూ చాలా రోజులు నుండి ప్రేమించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా మెజ్గాన్ హుస్సాని ఇటీవల కాలంలో ఇంకోక అడుగు ముందుకు వేసి సైమన్ కోవెల్ తోతనకు పిల్లలను కానాలని ఉందని చెప్పిందంట. దీనిపై స్పందించినటువంటి సైమన్ కోవెల్ నేను ది x ప్యాక్టర్ జడ్జిగా వ్యవహారిస్తున్న సమయంలో తను కూడా అక్కడికి రావడం జరగింది. నాతో పాటు జడ్జిగా వ్యవహారిస్తున్నటువంటి డాన్నీ మైనోగ్ వాళ్శ బేబిని చూసిన మెజ్గాన్ హుస్సాని ముద్దాడుతూ మనం కూడా పిల్లలను కనాలని నాతో చెప్పిందని అన్నారు. అంతేకాకుండా సెట్ లో డాన్నీ మైనోగ్ వాళ్శ బేబితో తను చాలా హ్యాపిగా ఆడుకుంటూ పరవశించి పోయింది అన్నారు.

చివరగా సైమన్ కోవెల్ ఆమె కోరికను తీర్చడం నా భాద్యతని అన్నారు. దానితో అక్కడున్న వారంతా త్వరలో మన బుల్లి సైమన్ కోవెల్ కూడా ది x ప్యాక్టర్ కార్యక్రమంలో కనిపించనున్నాడని అనుకున్నారు. గతంలో కూడా ఒకసారి సైమన్ కోవెల్ వారానికి ఇద్దరు అమ్మాయిలతో సెక్స్ లో పోల్గోంటానని, ఇప్పటి వరకు తాను 2000 మందితో సెక్స్ లో పోల్గోన్నట్టు వివరించాడు. అంతేకాకుండా తనకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అని, వాళ్శని బాగా ఇష్టపడతానని వారితో పాటు సరసాలాడే వాళ్శంటే ఇంకా చాలా ఇష్టమని అన్న విషయం మనకు తెలిసిందే..

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu