Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రపంచం మొత్తం మెచ్చిన షో నుండి ఆయన ఔట్..!
జడ్జిమెంట్ అంటే ఆయనను చూసినేర్చుకోవాలన్నారు ఒకప్పుడు. అటువంటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు సైమన్ కోవెల్. సైమన్ కోవెల్ పేరు వినగానే మనకు మొట్టమొదటగా గుర్తుకు వచ్చేది ఆయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్, అమెరికన్ ఐడియల్ మొదలగునవి. సైమన్ కోవెల్ కి సోంతంగా ఒక టెలివిజన్ ప్రోడక్షన్ హాస్ కూడా వుంది దాని పేరే సైకో. దాని మీద సైమన్ కోవెల్ ఎన్నో కార్యక్రమాలను రూపోందిడం జరిగింది. ఈయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్ అనే రియాలిటి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఎంత సూపర్ హిట్ అంటే ఈ ప్రోగ్రామ్ ని యుకె నుండి యుయస్ కి విస్తరించేలా. ప్రస్తుతం ది x ప్యాక్టర్ కి ఏడవ సిరిస్ కోనసాగింపు వస్తుంది.
ఈ సందర్బంగా సైమన్ కోవెల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి నన్ను మీరు ఒక షోలోనే చూస్తారని, రెండవ షోతో నా కాంట్రాక్ట్ ఈ సంవత్సరంలో ముగుస్తుండంతో ఇక సెలవు అంటూ అంటున్నారు. ప్రస్తుతం ఆయన యుకె x ప్యాక్టర్ మరియు యుయస్ x ప్యాక్టర్ చేస్తుండడం తెసిసిందే. ఈ రెంటిని చేయడానికి టైమ్ కూడా సరిపోవడం లేదన్నారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ యుకె x ప్యాక్టర్ నుంచి తాను తప్పుకున్నట్లు, దానికి కారణం నా తేదీలు కుదరకపోవడమేనని వివరించారు. ఇంక నేను కోన్ని రోజులు మాత్రమే మీ ముందు ఉంటానన్నారు. నా జీవితంలో ఈ షో నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. యుకె x ప్యాక్టర్ మాంచి రంజు మీదకి వచ్చిన తర్వాత, వచ్చె సెప్టెంబర్ నెలలో యుయస్ x ప్యాక్టర్ ని మొదలు పెట్టనున్నట్లు తెలియజేశారు.