వారానికి ఇద్దరు అమ్మాయిలతో సెక్స్ లో పోల్గోంటాను..!
సైమన్ కోవెల్ పేరు వినగానే మనకు మొట్టమొదటగా గుర్తుకు వచ్చేది ఆయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్. ఈయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్ అనే రియాలిటి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవ్వడం జరిగింది. సైమన్ కోవెల్ ఇంకోవిధంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇటీవల తన జీవితంలో ఒక నిజాన్ని బయట పెట్టాడు. ఆ నిజం ఏమిటంటో సైమన్ కోవెల్ వారానికి ఇద్దరు అమ్మాయిలతో సెక్స్ లో పోల్గోంటానని, ఇప్పటి వరకు తాను 2000 మందితో సెక్స్ లో పోల్గోన్నట్టు వివరించాడు. అంతేకాకుండా తనకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అని, వాళ్శని బాగా ఇష్టపడతానని వాటితో పాటు సరసాలాడే వాళ్శంటే ఇంకా చాలా ఇష్టమని తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కువ మంది నాకు అమ్మాయిలే స్నేహితులుగా ఉన్నారని అన్నారు.
గతంలో పాప్ స్టార్ సినిట్టా, ఇప్పుడు తేరి సేమర్ మరియు మోడల్స్ జాస్మైన్ లీనార్డ్, క్లైర్ తో తాను సెక్స్ల్ లో పాల్గోన్నట్లు వివరించారు. ఐతే సైమన్ కోవెల్ మాత్రం రస్సెల్ బ్రాండ్ లాంటి చెడ్డవాడిని కాదని అంటున్నారు. సైమన్ కోవెల్ దగ్గరి బంధువు మాక్స్ క్లిఫర్డ్ ని ఇదంతా నిజమేనా అని అడగగా మాక్స్ క్లిఫర్డ్ మాత్రం నాకు ఈ విషయం గురించి ఏమి తెలియదని, తన గురించి తనకు మాత్రమే తెలుసని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











