శారీరక ఆనందానిచ్చిన వారిని ఎప్పటికీ మరువకూడదు..

By Nageswara Rao

Simon Cowell
మ్యూజిక్ మొగల్ 'సైమన్ కొవెల్' గతంలో తనతో పాటు సెక్స్‌లో పాల్గోన్న మాజీ గర్ల్ ప్రెండ్స్‌కి ఇప్పటికి కూడా ఆర్దికంగా తన వంతు సహాయం అందిస్తానని ఓ ప్రముఖ టివి ఛానల్‌లో పేర్కోన్నాడు. సైమన్ కొవెల్ ఇలా తన మాజీ గర్ల్ ప్రెండ్స్‌కి ఆర్దిక పరంగా సహాయం చేయడానికి కారణం తను లగ్జరీగా లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి వారు కూడా తమవంతు సహాకారాన్ని అందించినందుకు వారి రుణం ఊరికే తీర్చుకొవడం ఇష్టం లేకనే ఇలా అప్పుడప్పుడు వారికి తగిన సహాయం చేస్తానని అన్నారు.

ఈ సందర్బంలో సైమన్ కొవెల్ మాట్లాడుతూ మన జీవితంలో మనకు ఎంతో మంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. వారందరిని మనకు అత్యంత సన్నిహితులుగా గుర్తించడం కష్టం. కేవలం కొంత మందిని మాత్రమే మన సన్నిహితులు, స్నేహితులుగా పరిగణించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా మన జీవితంలోకి కొంత మంది ఎప్పుడు ఎలా ప్రవేశిస్తారో కూడా చెప్పడం కష్టం. అందుకు కారణం కొందరు మనకు తెలియకుండానే మనకు సంతోషాన్ని అందించడం జరుగుతుంది.

అలాంటి వారిని మనం ఎల్లప్పటికీ కూడా మరచిపోకూడదు. ఇంకొత మందితో కేవలం మన శారీరక సంబంధాలను కొనసాగించడానికే ఉపయోగించడం జరుగుతుంది. అలాంటి వారు ఆపదలో ఉన్నప్పడు మన వంతు సహాయం అందించడం అనేది నా పద్దతి అని తనదైన శైలిలో వివరణ ఇవ్వడం జరిగింది. హాలీవుడ్లో సైమన్ కొవెల్‌కు మంచి రసికుడిగా పేరు. ఎంతో మందితో పబ్లిక్‌గా తిరిగినప్పటికీ సైమన్ కొవెల్ మాత్రం మేఘాన్ హుస్సేనీని గాఢంగా ప్రేమించినట్లు సమాచారం. ఎంత మందితో శారీరక సంబంధాలు పెట్టుకున్నప్పటికీ తన మనసులో ఒక్క మేఘాన్ హుస్సేనీని మాత్రమే చోటు ఇచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X