»   » 30ల్లో సెక్స్ చాలా మజాగా ఉంటుంది: ప్రముఖ లేడీ సింగర్

30ల్లో సెక్స్ చాలా మజాగా ఉంటుంది: ప్రముఖ లేడీ సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ కేటీ పెర్రీ సెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 20ల్లో కంటే 30ల్లోనే సెక్స్ చాలా మజాగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తన సెక్స్ లైఫ్ గురించి కూడా ఆమె పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఇప్పటి వరకు తన సెక్స్ లైఫ్ ఎంతో సరదాగా సాగిందని, తన సెక్స్ పార్ట్‌నర్‌తో ఏకాభిప్రాయంతో, ఎంతో సన్నిహితంగా సెక్స్ ఎంజాయ్ చేసానని ఆమె తెలిపారు. మనిషి జీవితంలో తిండి, నిద్రతో పాటు శృంగారానికి కూడా ఎంతో ప్రధాన్యత ఉందని తెలిపారు. లండన్ పర్యటనలో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేసారు.

కేటీ పెర్రీ

కేటీ పెర్రీ

32 సంవత్సరాల వయసున్న కేటీ పెర్రీకి జీవితంలో ఒకేసారి పెళ్లయినా... బాయ్ ఫ్రెండ్స్ లిస్టు మాత్రం పెద్దదే. 2010లో రస్సెల్ బ్రాండ్ ను పెళ్లాడిన కేటీ పెర్రీ 2012లో అతడితో విడిపోయింది.

ఓర్లాండో బ్లూమ్

ఓర్లాండో బ్లూమ్

దాదాపు సంవత్సర కాలంగా హాలీవుడ్ నటుడు ఓర్లాండో బ్లూమ్ తో డేటింగ్ చేస్తున్న కేటీ పెర్రీ ఈ సంవత్సరం మార్చి నెలలోనే అతడితో డిపోయింది.

గతంలొ అనేక రిలేషన్ షిప్స్

గతంలొ అనేక రిలేషన్ షిప్స్

గతంలో కేటీ పెర్రీ పలువురు హాలీవుడ్ నటులు, పాప్ సింగర్స్ తో ప్రేమయణం సాగించింది. అయితే ఏ రిలేషన్ షిప్ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.

మరిన్ని విశేషాలు

మరిన్ని విశేషాలు

కేటీ పెర్రీకి సంబంధించిన మరిన్ని విశేషాల కోసం క్లిక్ చేయండి.

English summary
Singer Katy Perry says sex in thirties is amazing, adding that her sex life is fun, consensual and intimate. Perry, 32, has revealed that only now has her sex life reached an all-time high as she hit her thirties.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu