»   » ఆ బరితెగించిన దాని జ్ఞాపకాలేవీ వుండకూడదని..

ఆ బరితెగించిన దాని జ్ఞాపకాలేవీ వుండకూడదని..

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ ఆస్ట్రేలియా గాయకుడు పీటర్ ఆండ్రీ తన మాజీ భార్య ఒకప్పటి స్టార్ మోడల్, వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే క్యాటీ ప్రైజ్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయినప్పుడు ఆమె పేరును తన ఉంగరం వేలికి పచ్చబొట్టు వేయించుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత సయోధ్య కుదరక విడిపోయారు. ఇన్నాళ్లు గుర్తు రాని అతని చేతికున్న పచ్చబొట్టు.. ఆమె అలెక్స్ రెయిడ్ అనే ఓ బాక్సర్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ముల్లుగా గుచ్చుకుంటోందట.

దీంతో పీటర్ ఈ టాటూని చెరిపెయ్యాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను 20 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టాటూని చెరిపేయించుకున్నాడట. అంతకష్టపడింది ఎందుకనుకున్నారు మరో అమ్మాయి పేరు రాయించుకోవడానికి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu