బ్యాక్ ఆఫ్ ఛైర్ తరహాలో సెక్సీ షూట్ కి ప్లాన్ చేసిన హీరోయిన్..!
క్రిస్టైన్ కీలర్ ఇంగ్లీషు ఫార్మర్ మోడల్ మరియు షోగర్ల్. ఈమె గతంలో ఓ మినిస్టర్ తో ఎఫైర్ పెట్టకోని గవర్నమెంట్ నే కూలదోసింది. 1963లో హారోల్ట్ మెక్ మిల్లన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రి వర్గంలో ఉన్న జాన్ ప్రోపుమో తో సెక్స్ స్కాండల్ లో దోరికిపోయింది. అప్పటిలో ఈమె భోగోతం యావత్ బ్రిటిష్ గవర్నమెంట్ నే ఓ ఊపు ఊపింది.
జాన్ ప్రోపుమో తో ఈమెకున్న సంబంధాన్ని ఒక పోటోషూట్ ద్వారా ది కీలర్ ఎఫైర్ అనే షార్ట్ ఫిల్మ్ నితీయడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్ లో క్రిస్టైన్ కీలర్ ఇచ్చినటువంటి ఫోజు అప్పటిలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఫోటోషూట్ లో క్రిస్టైన్ కీలర్ ఓ పాతకాలం నాటి ఛైర్ లో నగ్నంగా ఇచ్చినటువంటి పోజు యావత్ అమెకు మాంచి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ఆ ఫ్లేవుడ్ ఛైర్ లో క్రిస్టైన్ కీలర్ ఫోటోషూట్ స్టిల్స్ అన్ని బ్రిటన్ బయటవైపు ఓ ప్రభంజనంలా అమ్ముడైనవని అన్నారు.
ఇదే స్టార్ డమ్ కోసం హిరోయిన్ మరియు సింగర్ సినిటా కూడా ఇలాంటి నగ్నంగా ఫోజు ఇవ్వడానికి రెడీ అయినట్టు హాలీవుడ్ లో సమాచారం. బ్యాక్ ఆఫ్ ఛైర్ అనే పేరుతో నిర్వహించిన క్రిస్టైన్ కీలర్ ఫోటోషూట్ తనకి చాలా మంచి పేరు తెచ్చిందని తనకు కూడా అంతలా స్టార్ డమ్ రావాలంటే తను కూడా అలాంటి ఫోటో షూట్ నగ్నంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











