»   » ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్న క్రిస్టినా ఆక్విలేరా శృంగార ఫోటోలు..

ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్న క్రిస్టినా ఆక్విలేరా శృంగార ఫోటోలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ది డర్టీ సింగర్ క్రిస్టినా ఆక్విలేరా కుసంబంధించినటువంటి కొన్ని ప్రయివేటు పోటోలు ఇంటర్నేట్ లోదర్శనమిస్తున్నాయి. ఈపోటోలలో క్రిస్టినా ఆక్విలేరా చాలా సుకుమారంగా వెరైటీ దుస్తులు ధరించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పోటోలు క్రిస్టినా ఆక్విలేరా బయటకు రాకపోవడంతో ఒక్కసారిగా అందరూ ఈపోటోలను చూసి అవాక్కయ్యారు.

ఇక ఈపోటోలు ఎలా లీక్ అయ్యాయని అనుకుంటున్నారా..క్రిస్టినా ఆక్విలేరా స్టైలిస్ట్ ఎకౌంట్ నుంటి హాకర్స్ ఈపోటోలను దోంగిలించడం జరిగిందని క్రిస్టినా ఆక్విలేరా స్టైలిస్ట్ వివరించారు. ఈవిషయం పై స్పందించినటువంటి స్టైలిస్ట్ దేనికంటే ఈపోటోలను క్రిస్టినా ఆక్విలేరా ఇంటిలో తీయడం జరిగిందని అన్నారు. ఈపోటోలు నాకు మరియు క్రిస్టినా ఆక్విలేరా మాత్రమే తెలుసని అన్నారు. ఇక ఈపోటోలు క్రిస్టినా ఆక్విలేరా స్టైలిస్ట్ చాలా రోజల క్రితమే తీయడం జరిగిందని అన్నారు. వీటిని ఎవరో నాఎకౌంట్ నుండి హాక్ చేసి ఇలా ఇంటర్నేట్ లోపెట్టడం జరిగిందని అన్నారు.

ఈపోటోలను క్రిస్టినా ఆక్విలేరా తన భర్త జోర్డాన్ బ్రాట్ మెన్ నుండి విడిపోకముందు తీయించుకున్న పోటోలని స్టైలిస్ట్ చెప్పడం జరిగింది. ఈపోటోలలో క్రిస్టినా ఆక్విలేరా చాలావెరైటీగా తను ధరించినటువంటి దుస్తులతో వింతగా పోటోలు దిగి అందరిని ఆశ్చర్యపరిచింది.

English summary
The photos of Christina Aguilera being leaked to the press were illegally obtained by a hacker who tapped into Christina"s personal stylist"s account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu