»   » ప్రపంచం మొత్తం ఆబ్యాచిలర్ పార్టీ గురించి చెప్పుకునే విధంగా ఉంటుంది..

ప్రపంచం మొత్తం ఆబ్యాచిలర్ పార్టీ గురించి చెప్పుకునే విధంగా ఉంటుంది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా త్వరలో ఒక ఇంటివారు కాబోతున్న ప్రిన్స్ విలియమ్ మరియు అతని గర్ల్ ప్రెండ్ కేట్ మిడిల్టన్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి గాను రాపర్ మ్యూజిక్ స్టార్ స్నూపీ డాగ్ గాపేరోందినటువంటి కాల్విన్ బ్రాడస్ ఏకంగా ఓ బ్రహ్మాండమైన కొత్త సాంగ్ నేవారికి అంకితం చేయనున్నాడు. ఈవిషయాన్ని తానే స్వయంగా తన ట్విట్టర్ లోతన అభిమానులకు ట్వీట్ చేయడం జరిగింది. ప్రపంచం మొత్తం మీద రాపర్ ప్రమోటెడ్ సాంగ్స్ టైటిల్ 'వెట్' ద్వారా రాబోయే కాలంలో జరగనున్న రాయల్ నాల్గవ బ్యాచిలర్ పార్టీకి మనం ఓసాంగ్ చేస్తున్నామని ఈపాటను ప్రిన్స్ విలియమ్ కు అంకితం చేయనున్నామని ట్వీట్ చేయడం జరిగింది.

అంతేకాకుండా స్నూపీ డాగ్ తన మాటల ద్వారా ప్రపంచం మొత్తానికి ఈబ్యాచిలర్ పార్టీ ఏరేంజిలో ఉండబోతుందనే ఓసందేశం పంపించాడు. ఈబ్యాచిలర్ పార్టీని చూసి అందరూ బెంబేలు ఎత్తడం ఖాయమని అన్నారు. ఏప్రిల్ జరగనున్న ఈపెళ్శికి ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి ఎంతోమంది పెద్దలకు ఆహ్వానాలు పంపుతున్నామని తెలియజేశారు. ఇప్పటికే లండన్ రాయల్ ప్యాలెస్ అన్ని ఏర్పాట్లును సిద్దంచేసుకుండా అంగరంగ వైభవంగా ఈపెళ్శిని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu