ఒక్క 'సెంట్' ఆమె జీవితాన్ని 'బిజినెస్ ఉమెన్'ని చేసింది..!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్‌లో సామాజిక సేవుకురాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పారిస్ హిల్టన్ రూపొందించిన పరిమళవాసన సువాసన సెంట్ ఎనిమిది సంవత్సరాలలో తనని ఒక బిలియన్-డాలర్ సామ్రాజ్యంగా రూపకర్తగా చేసినట్లు తెలిపింది. ఆ సువాసన సెంట్ రూపొందించిన దగ్గర నుండి ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు $1.5 బిలియన్లు అంటే అందరికి ఆశ్చర్యం కలగక మానదు.
పారిస్ హిల్టన్ ఈ సువాసన సెంట్‌ని 2004లో అధికారకంగా విడుదల చేసింది. ఈ వేసవిలో తాను రూపొందించిన డాజ్లర్ అనే 15వ సువాసన్ సెంట్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఇంతకీ పారిస్ హిల్టన్ మీకు చెప్పలేదు కదూ.. పారిస్ హీల్టన్ ఎవరో కాదు ప్రముఖ హాటల్స్ వ్యాపారవేత్త 'కానర్డ్ హీల్టన్' మనవరాలు. పారిస్ హిల్టన్ మాలిబు బీచ్ తీరంలో ఓ అందమైన ఇల్లు కట్టుకోని అందులో నివసిస్తుంది. ఇటీవల కాలంలోనే డ్రగ్స్ వివాదంలో దోరికిపోయిన స్టార్ హీరోయిన్.
ఇంకా పారిస్ హిల్టన్ గురించి మీకు చెప్పాలంటే పబ్బులు మరియు లేట్ నైట్ పార్టీలు అంటూ తన పాత తరం స్నేహితులను పది మందిని వెనకేసుకోని న్యూయార్క్ నగర వీధుల్లో చక్కర్లు కోడుతుంది. అంతేకాదండోయ్ 2010వ సంవత్సరంలో బాత్‌రూమ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి వీడియోని ఇంటర్నెట్‌లోకి అప్ లోడ్ చేసి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











