బ్రా కూడా లేకుండా హాట్ ఫోజులు... పబ్లిసిటీ కోసం కుర్రబ్యూటీ తెగింపు!
అమెరికన్ మోడల్ సోఫియా రిచీ తన హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తోంది. అమెరికన్ టీవీ స్టార్ స్కాట్ డిసిక్ గర్ల్ ఫ్రెండ్ అయిన సోఫియా పబ్లిసిటీ కోసం, సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం దూకుడుగానే ముందుకు సాగుతోంది.
సోఫియా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టాప్ లెస్ ఫోటోలను షేర్ చేసింది. ఎద అందాలను ఎలాంటి ఆచ్చాదన లేకుండా ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సోఫియా సెక్సీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోఫియా రిచీ
21 ఏళ్ల సోఫియా రీచీ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, నటుడు లియోనల్ బ్రోక్ మ్యాన్ రీచీ జూనియర్ కుమార్తె. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో కొనసాగుతూ తన అందాల ఆరబోతతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

టీవీ నటుడితో ప్రేమాయణం
అమెరికన్ టీవీ సెలబ్రిటీ స్కాట్ డిసిక్‌తో సోఫియా రిచీ కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. మోడలింగ్ రంగం నుంచి టీవీ, సినిమా రంగం వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే మీడియాలో హాట్ టాపిక్ అయ్యేందుకు సెమీ న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టింది.

సెలబ్రిటీ స్టేటస్ పెంచే వివాదాలు
ఈ మధ్య కొందరు సెలబ్రిటీలు తరచూ ఏదో ఒక వివాదంతో, సెన్సేషన్ చేష్టలతో వార్తల్లో ఉంటున్నారు. పాజిటివ్ లేదా నెగెటివ్ ఏదో ఒక విధంగా తమ సెలబ్రిటీ స్టేటస్ పెంచుకుంటూ టీవీ రియాల్టీ షోల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. సోఫియా రీచీ కూడా ఇపుడు అదే దారిలో నడుస్తోంది.

మైఖేల్ జాక్సన్ ఆమె గాడ్‌ఫాదర్
పాప్ స్టార్ మైఖేల్ జాక్షన్ తన గాడ్ ఫాదర్ అని చెప్పుకునే రీచీ... ఆయన జీవించి ఉన్నప్పుడు నెవర్లాండ్ వ్యాలీని సందర్శించిందట. తన చిన్ననాటి జ్ఞాపకాల్లో అది మరిచిపోలేని జ్ఞాపకం అని ఆమె చెబుతుంటారు. అంతేకాదు మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ కూడా తనకు స్నేహితురాలు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











