మోడలింగ్‌‌లో ఆ నటుడి కుమార్తె సెన్సేషన్... బ్రా లెస్ ఫోటో షూట్!

అమెరికా అందాల సుందరాంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిపోతున్న పేరు కైలీ జెన్నర్. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన హయ్యెస్ట్ పేయిడ్ సెలబరిటీల జాబితాలో కైలీ జెన్నర్ $170 మలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానం దక్కించుకుంది. ఇలాంటి టాప్ సెలబ్రిటీ సర్కిల్‌లో ఉంటే... మోడలింగ్ రంగంలో ఎదుగుతున్న కొత్త భామలపై సైతం మీడియా ఫోకస్ పడటం ఖాయం. అమెరికన్ మోడల్ సోఫియా రిచీ ఇపుడు అదే పని చేస్తోంది. కైలీతో అనుబంధం సోఫియాకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతోంది. ఇదే అదునుగా తన అందాల ఆరబోతతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ దూసుకెళుతోంది.

సోఫియా రీచీ ఎవరి కుమార్తె?

సోఫియా రీచీ ఎవరి కుమార్తె?

20 ఏళ్ల సోఫియా రీచీ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, నటుడు లియోనల్ బ్రోక్ మ్యాన్ రీచీ జూనియర్ కుమార్తె. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో కొనసాగుతూ తన గ్లామర్ షోతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె సెమీ న్యూడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సముద్రం ఒడ్డున బ్రా లెస్ ఫోటో షూట్

సముద్రం ఒడ్డున బ్రా లెస్ ఫోటో షూట్

తాజాగా సోఫియా రీచీ సముద్రం ఒడ్డున బ్రాస్ లెస్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వయసు పెరిగే కొద్దీ తన అందాలు మరింత ఆకర్షనీయంగా తయారవుతున్నాయనే సంకేతాలు తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు ఇవ్వడంలో భాగంగానే ఆమె వీటిని విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది.

టాప్ మోడల్‌గా ఎదగడమే లక్ష్యం

టాప్ మోడల్‌గా ఎదగడమే లక్ష్యం

అమెరికన్ మోడలింగ్ రంగంలో టాప్ మోడల్‌గా ఎదగడమే లక్ష్యంగా సోఫియా రీచీ ముందుకు సాగుతోంది. తనకంటే సీనియర్ మోడల్స్‌తో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ మోడలింగ్ పాఠాలు నేర్చుకుంటోంది. సోఫియా రీచీ భవిష్యత్తులో టాప్ పొజిషన్‌కు వెళ్లడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.

నటన వైపు అడుగులు

నటన వైపు అడుగులు

అమెరికన్ టీవీ సెలబ్రిటీ స్కాట్ డిసిక్‌తో సోఫియా రిచీ కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. మోడలింగ్ రంగం నుంచి టీవీ, సినిమా రంగం వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతోంది. కర్దాషియన్ ఫ్యామిలీ తరహాలో ఎంటర్టెన్మెంట్ విభాగంలో రాణిస్తూనే మోడల్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X