అవార్డు గెలిచినందుకు నగ్నంగా పరిగెత్తిన హీరోయిన్...!
ప్రస్తుతం లండన్ లో ఎమ్మీ అవార్డల కోలాహాలం కోనసాగుతుంది. కోలంబియాకి చెందినటువంటి సోఫియా వెర్గారా తనకి గాను ఎమ్మీ అవార్డు వచ్చినట్లైతే నగ్నంగా పరిగెత్తుతానని వివరించిన సంగతి అందరికి తెలిసిందే. దానితో అందరూ ఆమెకు అవార్డు రావాలని కోరుకోవడం జరిగింది. దానికి కారణం ఆమె నగ్నంగా పరిగెత్తితే అందరూ చూడాలని అనుకున్నారు. దేవుడు ఉన్నాడు అందుకే ఆమెకు 'మోడరన్ ప్యామిలి'కి గాను ఎమ్మీ అవార్డుని ప్రసాదించాడు. అవార్డుని ప్రకటించిన సమయంలో తన ఆనందానికి అవధులులేవంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
దాంతో ఈ 38సంవత్సరాల అందగత్తే గుడ్ మార్నంగ్ అమెరికా అంటూ లండన్ వీధుల్లో నగ్నంగా పరిగెత్తింది. ఇంతకీ ఈమెకీ వచ్చిన అవార్డు బెస్ట్ కామెడీ అవార్డు. ఈ అవార్డు రావడంతో తన ఆనందానికి అవధులు లేవంటూ ఎంతగానో సంతోషించింది. దానితో తాను చేసినటువంటి ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి ఎమ్మీ అవార్డులు అయిపోయే లోపులో నేను వెళ్శి పెరిగెత్తుకోస్తాను. ఎందుకంటే అందరూ ఈ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంను చూస్తుంటారు ఈ సమయంలో నన్ను ఎవరూ పట్టించుకోరని తన ధీమా వ్యక్తం చేసింది. ఈ అవార్డుల కార్యక్రమంపై కొంతమంది పెదవి విరిచారు. దానికి కారణం బెస్ట్ కామెడీ అవార్డు ఇచ్చినంతమాత్రన అలా నగ్నంగా పరిగెత్తాలా అని కొంతమంది సినీ విశ్లేషకులు ఆమెని విమర్శించడం జరిగింది.


Click it and Unblock the Notifications











