సరికొత్త స్పైడర్ మ్యాన్ కై గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినీ దర్శకుడు..!!

కాగా ఈ సినిమాకు దర్శకుడిగా జేమ్స్ కామెరూన్ లాంటి ఎంతో మంది పెద్ద దర్శకుల పేర్లను పరిశీలించిన సోనీ సంస్థ ఈ బాధ్యతను యువ దర్శకుడు మార్క్ వెబ్ కు కట్టబెట్టింది. వెబ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం (500)డేస్ ఆఫ్ సమ్మర్ అనే రొమాంటిక్-కామెడీ చిత్రం విమర్శకుల ప్రశంసలను పొందటంతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. వెబ్ ఈ చిత్రానికే కాకుండా మరో రెండు స్పైడర్ మ్యాన్ చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ స్పైడర్ మ్యాన్ నాల్గవ భాగం యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తున్నారనే వార్తలు వస్తున్న ఈ తరుణంలో సోనీ పిక్చర్స్ ఓ యువదర్శకున్ని ఎన్నుకోవడం విశేషం.
More from Filmibeat
హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ 4 స్పైడర్ మ్యాన్ 3 స్పైడర్ మ్యాన్ టోబే మ్యాగ్యూర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు మార్క్ వెబ్ శ్యామ్ రైమి సోనీ పిక్చర్స్ spider man marc webb tobey maguire hollywood


Click it and Unblock the Notifications











