For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సరికొత్త స్పైడర్ మ్యాన్ కై గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినీ దర్శకుడు..!!
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
కాగా ఈ సినిమాకు దర్శకుడిగా జేమ్స్ కామెరూన్ లాంటి ఎంతో మంది పెద్ద దర్శకుల పేర్లను పరిశీలించిన సోనీ సంస్థ ఈ బాధ్యతను యువ దర్శకుడు మార్క్ వెబ్ కు కట్టబెట్టింది. వెబ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం (500)డేస్ ఆఫ్ సమ్మర్ అనే రొమాంటిక్-కామెడీ చిత్రం విమర్శకుల ప్రశంసలను పొందటంతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. వెబ్ ఈ చిత్రానికే కాకుండా మరో రెండు స్పైడర్ మ్యాన్ చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ స్పైడర్ మ్యాన్ నాల్గవ భాగం యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తున్నారనే వార్తలు వస్తున్న ఈ తరుణంలో సోనీ పిక్చర్స్ ఓ యువదర్శకున్ని ఎన్నుకోవడం విశేషం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ 4 స్పైడర్ మ్యాన్ 3 స్పైడర్ మ్యాన్ టోబే మ్యాగ్యూర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు మార్క్ వెబ్ శ్యామ్ రైమి సోనీ పిక్చర్స్ spider man marc webb tobey maguire hollywood
Story first published: Wednesday, January 20, 2010, 13:24 [IST]
Other articles published on Jan 20, 2010