అతనిని పట్టిస్తే బ్రహ్మండమైన బహుమతి ఇస్తా..

బ్రిట్నీ స్పియర్స్ విడుదల చేసిన కొత్త ఆల్బమ్ సిడీ తనకు కావాలని, దాని కొసం తనువంతు సహాయంగా ఏమైనా చేయడానికి సిద్దంగా ఉన్నానని రాసుకున్నాడు. దీనిని బట్టి బ్రిట్నీ స్పియర్స్‌కు ఏమి అర్దం అయిందంటే రోడ్డు ప్రక్కన ఉండే వారిలో కూడా తనకు అభిమానులు ఉన్నారని ఎంతో సంతోషంగా పొంగిపోయింది. వెంటనే బ్రిట్నీ స్పియర్స్ ఆతని చేతిలో ఉన్న అట్టముక్కను, అతనిని ఫొటొ తీసి తన మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడమే కాకుండా ఆ వీరాభిమానికి ఉండడానికి ఏదైనా మార్గం చూడాల్సిందిగా అభిమానులను కొరింది.
అంతేకాదండోయ్ అలా చేసిన వారికి తన జీవితంలో రూపొందించిన సిడిలను అతనికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని ఈ 29 సంవత్సరాలు వయసు కలిగిన బ్రిట్నీ స్పియర్స్ వెల్లిడించారు.


Click it and Unblock the Notifications











