సాలెపురుగు వల్ల రోమాంటిక్ సెక్స్ కోంచెం లేటుగా మొదలవుతుంది..ప్చ్..!
ఇటీవలే భారతదేశం సాంప్రదాయ పద్దతిలో పెళ్శి చేసుకున్న కోత్త పెళ్శి జంట కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్. వీరిద్దరూ రాజస్టాన్ లోని రాంబాగ్ ప్యాలెస్ లోపెళ్శి చేసుకున్న అందరికి తెలిసిందే. ఈపెళ్శికి అతిరధ మహారధులు అందరూ హాజరయిన విషయం కూడా మనకు తెలుసు. పెళ్శి చేసుకున్న తర్వాత ఈ కోత్త జంట హానీమూన్ కోసం మాల్దీవులును ఎంచుకున్నారు. ఐతే ఇక్కడ వీరి హానీమూన్ కిఒక చిక్కు వచ్చి పడింది.
వీరి హానీమూన్ కోసం మాల్దీవులలోని సోనెవా పుషి అనే రిసార్ట్ నిఎంచుకోవడం జరిగింది. మాల్దీవుల అందాలను చూడాలని ఇద్దరూ కలసి అలా షికారుకి వెళ్శడం జరిగిందంట. ఆషికారులో కాటిపెర్రి కాలుని ఓ సాలెపురుగు కరవడం జరిగిందంట. దానితో ఆభాదను తట్టుకోలేక కాటి పెర్రి ప్రస్తుతం మెడిసన్స్ తీసుకోకుంటుంది. ఆమెడిసన్స్ తీసుకోవడం వల్ల కాటిపెర్రి కోంచెం మత్తుగా నిద్ర పోతుందని సమాచారం.
దీనిపై స్పందించిన రస్సెల్ బ్రాండ్ మాట్లాడుతూ శుభమా అని హానీ మూన్ కోసం ఈమాల్దీవులకు వస్తే ఇక్కడ మామూడ్ అంతా పాడుచేసింది ఈసాలెపురుగు. పెళ్శిఅయిన తర్వాత సెక్స్ లోపాల్గోందామంటే ఇలాంటి అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం యాంటి బయోటిక్స్ వాడడం వల్ల కాటిపెర్రి కోంచెం గాఢ నిద్రలో ఉంది. తన ఆరోగ్యం కోలుకున్న తర్వాత మరలా మారోమాంటిక్ హానీమూన్ కిసిధ్దం అవుతామని అన్నారు.


Click it and Unblock the Notifications











