వైధ్యం చెయ్యలేని డాక్టర్ అవుతున్న స్పైడర్ మ్యాన్
ప్రపంచం యావత్తూ ఘనవిజయాన్ని సాధించిన స్పైడర్ మ్యాన్ సినిమాలోని హీరో జేమ్స్ ఫ్రాంకో ను ఎవ్వరూ మరచిపోలేరు. ప్రస్తుతం ఈయన పిహెచ్ డి చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకు ముందు న్యూయార్క్ యూనివర్సిటీ నుండీ ఫిల్మ్ మేకింగ్ కోర్సును పూర్తి చేసిన ఈయన తాజాగా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్ డి చేసేందుకు అడ్మీషన్ లభించిందట.
తాజాగా రూపొందుతున్న స్పైడర్ మ్యాన్ సినిమా నుండీ తప్పుకున్న ఈయన ఆ తర్వాత ఏ సినిమానూ ఒప్పుకోవడం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సెప్టెంబరులో స్పైడర్ మ్యాన్ కాస్త స్టూడెంట్ అవనున్నాడు. ఆ తర్వాత డాక్టరేట్ పట్టా పొంది డాక్టర్ కానున్నాను.
స్పైడర్ మ్యాన్ హాలీవుడ్ డాక్టరేట్ పిహెచ్ డి జేమ్స్ ఫ్రాంకో కొలంబియా యూనివర్సిటీ spider man hollywood doctrate phd james franco columbia university


Click it and Unblock the Notifications