హాట్ హీరోయిన్స్...స్తన సౌందర్యం (ఫోటో ఫీచర్)

By Srikanya

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరోయిన్స్ తమ శారీర సౌందర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందులో స్దన సౌందర్యం పై అయితే మరీ శ్రధ్ద పెడతారు. ఇందుకోసం బ్రెస్ట్ ట్రాన్సపంటేషన్ వంటివి చేయించుకోవటానికి కూడా వెనకాడరు.

అలా తీర్చిదిద్దుతున్న తమ అందాలను పబ్లిక్ లో ఆరబోయటానికి కూడా వెనకాడరు. తమ ఒంపు సొంపులను తమదైన విలువైన ఆస్ధిగా భావించి ఇన్సూరెన్స్ లుకూడా చేయిస్తూంటారు. వీరిలో బయిట అభిమానుల మధ్య తిరిగే వారు మరీ ఈ తరహా అందాలకు ప్రాధాన్యత ఇస్తూంటారు.

వీరి అందాల ఆరబోతకు తగినట్లుగా తమ దుస్తులను పెద్ద పెద్ద డిజైనర్స్ చేత డిజైన్ చేయించుకుని మెరిసిపోతూంటారు. పార్టీలు, పంక్షన్ లలో అయితే వీరి అందాల ప్రదర్శన చెప్పనలివి కాదు. అలాంటి అందాల భామలు కొందరు... తాము తమ స్ధన సౌందర్యానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి వారి మాటల్లోనే....

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

జెన్నిఫర్ లోపెజ్: వయస్సు నలభై దాటినా జెన్నిఫర్ లోపెజ్... తన వయస్సుకి సంభందం లేకుండా తన అందాల్ని ఎప్పటికప్పుడు మెరుగుదిద్దుకుంటూ అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. తన శరీరంలో తన స్ధనాల అందాలకు సైతం ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తానంటోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

కేట్ పెర్రీ: ఇటీవలే తన స్ధనాలకు ట్రాన్సప్లంటేషన్ చేయించుకున్న కేట్ పెర్రీ... తన అందాలే తన ఆస్ధి అంటోంది. ఫ్యాన్స్ ని అలరించటమే తన లక్ష్యం అని చెప్తోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

స్కార్లెట్ జోహన్ సన్: తమ అభిమానులను కాదే, హాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ని కూడా ఉర్రూతలూగిస్తూ పెద్ద పెద్ద ఆఫర్స్ సాధిస్తోంది స్కార్లెట్ జోహన్ సన్. ఆమె తన బ్రెస్ట్ ఇంప్లాంట్ అయిత మరింతగా తన కెరీర్ మెరుగుపడినట్లు చెప్తోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

కిమ్ కాదర్షన్: ఒక్కోసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.. అబిమానులు నా గురించి ఎన్నో అనుకుంటారు. స్ధనాలకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే తప్పేముంది. అవసరమనించినప్పుడు నేను తప్పకుండా చేయించుకుంటాను... అంటూ చెప్తోంది కిమ్ కాదర్షన్.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

జెన్నీఫర్ లవ్ హెవిట్: ఈ సీనియర్ హీరోయిన్ ఒకప్పుడు హాలీవుడ్ ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు టీవి అభిమానులను ఎదలో వెచ్చటి ఆవిర్లు నింపుతోంది. అందుకోసం ఆమె తన సౌందర్యాలు మెరుగుపరుచుకోవటానికి వెనకాడనంటోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

హ్యాలీ బెర్రీ: నల్లజాతికి చెందిన ఈ ముద్దుగుమ్మ జేమ్స్ బాండ్ సినిమా తర్వాత తన ఒంపుసొంపుతలో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తన శరీర సౌందర్యానికి రెగ్యులర్ ఎక్సర్ సైజులే కారణమంటోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

మేగన్ ఫాక్స్: ఈ 24 సంవత్సరాల ముద్దుగుమ్మ... మోడల్ నుంచి హీరోయిన్ దాకా సాగిన తన ప్రస్దానంలో తన శారీరక సౌందర్యానికి మానసిక ఉల్లాసమే కారణమని చెప్తోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

సల్మా హయిక్: వివాహమై, ఒక బిడ్డ తల్లి అయినా సల్మా హయిక్ ఇప్పటికీ హాలీవుడ్ లోనూ, ఇండియాలోనూ హవా కొనసాగిస్తూనే ఉంది. దానికి కారణం ఆమె రోజూ వ్యాయామం చెయ్యటమో తన రహస్యం అని చెప్తోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

లిండ్సే లోహన్: బాలనటింగా హాలీవుడ్ కి పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన స్ధానం సంపాదించుకుని, అటు టీవీ సీరియల్స్ లోనూ,ఇటు సినిమాలలోనూ నటిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంది. తన సౌందర్యంలో తన స్దనాలకు ప్రత్యేకమైన స్ధానం ఉందని అంటోంది.

హాట్ హీరోయిన్స్... స్ధన సౌందర్యం (ఫోటో ఫీచర్)

కేట్ డేనింగ్స్: హాలీవుడ్ లో టీన్ మూవీస్ చేస్తూ టీనీజ్ కుర్రకారు కలల రాణిగా మారిన కేట్ కి స్ధన సౌందర్యమే ప్రత్యేకమైన ఆకర్షణ. ఆ విషయం ఆమె కూడా ఒప్పుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X