»   » హవ్వ! సెలబ్రిటీలు పబ్లిగ్గా ఈ పనులేంటి? (ఫోటోస్)

హవ్వ! సెలబ్రిటీలు పబ్లిగ్గా ఈ పనులేంటి? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఈ మధ్య కాలంలో సినిమా సెలబ్రిటీలు కొందరు పబ్లిగ్గానే రొమాన్స్ చేస్తుండటం లాంటివి చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ సినిమా సెలబ్రిటీలయితే కిస్సింగులు, హగ్గింగులు లాంటివి కామన్. అయితే ఈ మధ్య కాలంలో సరికొత్త ట్రెండు మొదలైంది. తమ పార్ట్‌నర్స్‌తో కలిసి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడో చేయి వేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు వెనక వైపు చేతులు వేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా సాగే పలు రెడ్ కార్పెట్ వేడుకల్లోనూ కొందరు సెలబ్రిటీ దంపతులు ఇలానే ప్రవర్తిస్తుండటం గమనార్హం. కొందరు పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు కావాలని చేస్తుండగా...మరికొందరు అనుకోకుండా అక్కడ చేయి వేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు.

ఇలాంటి చర్యలకు ఎక్కువగా పాల్పడే హాలీవుడ్ సెలబ్రిటీల్లో కిమ్ కర్ధాషియాన్-కెన్నీ వెస్ట్ దంపతులను ముఖ్యంగా చెప్పుకొచ్చారు. వారితో పాటు మరికొందరు కూడా ఈ లిస్టులో ఉన్నారు. స్లైడ్ షోలో వారికి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేయండి.

కెన్నీ వెస్ట్

కెన్నీ వెస్ట్


హాలీవుడ్ స్టార్ సింగర్, గ్రామీ అవార్డు విన్నర్ గతంలో అంబర్ రోజ్ తో డేటింగ్ చేసాడు. ఇతగాడి చేతులు ఎప్పుడూ ఇలా వెనక వైపుకే వెలుతుంటాయి.

అలవాటు పోలేదు

అలవాటు పోలేదు


కిమ్ కర్దాషియాన్‌‌ను పెళ్లాడిన తర్వాత కూడా కెన్నీ వెస్ట్ తన అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాడు.

వీడు మారడు

వీడు మారడు


కెన్నీ వెస్ట్ కు ఎప్పుడూ అదే యావ...అదే చేష్టలు అనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

బ్రాడ్ పిట్

బ్రాడ్ పిట్


హాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ బ్రాడ్ పిట్ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు.

రాబర్ట్ పాటిసన్

రాబర్ట్ పాటిసన్


హాలీవుడ్ స్టార్ రాబర్ట్ పాటిసన్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

ఆడాళ్లుకూడా...

ఆడాళ్లుకూడా...


రిహాన, కారా, స్టెల్లా ఓ కార్యక్రమంలో ఇలా.

వీళ్లు తక్కువేమీ కాదు

వీళ్లు తక్కువేమీ కాదు


నటీమణులు కూడా ఈ విషయంలో అంతేనా?

రిహానా

రిహానా


బ్రిట్ అవార్డ్స్ 2015 ఫంక్షన్లో రిహానా ఇలా...

వీరెవరె తెలుసా?

వీరెవరె తెలుసా?


ఇక్కడ ఓ ఫోటోలో కనిపిస్తుంది హాలీవుడ్ హీరోయిన్ జెన్నిపర్ ఆనిస్టిన్. మరో ఫోటోలో ఆ పని చేస్తుంది గెరార్డ్ బట్లర్.

రస్సెల్ బ్రాండ్

రస్సెల్ బ్రాండ్

రస్సెల్ బ్రాండ్, కాటి పెర్రీ ఇపుడు విడిపోయారు. గతంలో వీరు ఓ రెడ్ కార్పెట్ కార్యక్రమంలో ఇలా.

టామ్ బ్రాడీ

టామ్ బ్రాడీ


టామ్ బ్రాడీ...తన భార్యతో కలిసి ఇలా...

English summary
Sometimes celebrity couples get cheeky in public and indulge in some grabbing PDAs. While kissing hugging and holding hands were common those days, now the star couples are bolder and not shy of showing their affection for their partner's derriere in public.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu