ఆ రోజు ఆ ముగ్గురితో ఏం చేసాడు??

అంతే కాదు గ్యాట్లీ మరణించిన రాత్రి ఆయన పడక గదిలో ముగ్గురితో కలసి వున్నారని, ఆ రాత్రి గెట్లీని కలసిన జార్జి డొచెవ్ పోలీసులకు వెళ్లడించారు. దీంతో పోలీసులు దర్యాప్తును ఈ కోణంలో దర్యాప్తు చెయ్యడం మొదలు పెట్టారు. దీనిపై స్పందించన గెట్లీ తరపు న్యాయవాది మల్లోర్కాన్ వారు కలిసారనే చెప్పాడు కానీ వారి మధ్య ఎలాంటి లైంగిక కార్యకలాపాలు జరిగినట్టు ఆధారాలు లేవని, ఇలాంటి వార్తల గురించి ఆందోళన చెందనవసరం లేదని తెలివారు.
స్టిఫెన్ గ్యాట్లీ బాయ్ జోన్ లండన్ జార్జి డొచెవ్ మల్లోర్కాన్ మృతి హాలివుడ్ stephen gately boy zone georgi dochev mallorcan dead london


Click it and Unblock the Notifications