»   »  ఫిల్మ్ మేకింగ్‌ను సెక్స్‌తో పోల్చిన దర్శకుడు

ఫిల్మ్ మేకింగ్‌ను సెక్స్‌తో పోల్చిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ సోడర్బర్గ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తికర కామెంట్ చేశారు. ఫిల్ మేకింగ్ అంటే లవ్ మేకింగ్ లాంటిదే అని, అది ఎంతో ఇష్టంగా చేయాల్సిన పని అని చెప్పుకొచ్చారు.

'ఫిల్మ్ మేకింగ్‌ను నేను సెక్స్‌ చేసే విధానంతో పోలుస్తాను. ఆ సమయంలో నాకు ఎవరైనా అనుకోకుండా ఆనందం కలిగిస్తే' అది నాకు అంగీకారమే అని స్టీవెన్ సోడర్బర్గ్ వ్యాఖ్యానించారు. స్టీవెన్ సోడర్బర్గ్ హాలీవుడ్లో 'సెక్స్, లైస్, అండ్ విడియో టేప్', 'ఎరిన్ బ్యూకోవిచ్', 'ఓసియన్ ఎలెవన్' లాంటి చిత్రాలు తెరకెక్కించారు.

Steven Soderbergh Compares filmmaking To Sex
Priyanka Chopra making over herself to sustain in hollywood

స్టీవెన్ సోడర్బర్గ్ లేటెస్ట్ మూవీ 'లోగన్ లక్కీ'. రెబెకా బ్లంట్ రాసిన ఈ కథ ఇద్దరు బ్రదర్స్, జిమ్మీ (చానింగ్ టాటుమ్), క్లేజడ్(ఆడమ్ డ్రైవర్) చుట్టూ తిరుగుతుంది. గతవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్, సేత్ మెక్ పార్లెన్, కేటీ హోమీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
Filmmaker Steven Soderbergh says his approach to filmmaking is the same as his approach to lovemaking. "I view it (filmmaking) the way I view sex. If I accidentally give someone else pleasure during it, I'm fine with that," Soderbergh, who has helmed films like "Sex, Lies, and Videotape", "Erin Brockovich" and "Ocean's Eleven", told The Guardian newspaper.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu