Just In
- 33 min ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 37 min ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
- 50 min ago
చెడ్డి దోస్తాన్ వాల్యూ చూపించిన రామ్ చరణ్.. యువ హీరోకు సడన్ సర్ ప్రైజ్
- 1 hr ago
ముంత కల్లుతో సింగర్ సునీత.. చేతిలో కల్లు గ్లాస్, పక్కన మరో యాంకర్ కూడా..
Don't Miss!
- News
259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..
- Sports
ఆ సమయంలో పంత్ స్కూప్ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం వీడియో
- Automobiles
కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పోర్న్ స్టార్‌గా మారిన ప్రముఖ దర్శకుడి కూతురు.. కారణం అదే.. నా శరీరం నా ఇష్టం..!!
సినీ ఇండస్ట్రీ అంటే ఎంత ఫేమస్సో.. పోర్న్ ఇండస్ట్రీ అంటే కూడా అంతే హవా ఉంటుంది. అయితే అందులో ఎవరిని పడితే వారిని చేర్చుకోరు.. ఎవరు పడితే వారు వెళ్లలేరు. పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కఠిన నియమ నిబంధనలుంటాయి. వీటిలో నటించే పోర్న్ స్టార్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ వస్తుంది. అలా పోర్న్ ఇండస్ట్రీని షేక్ చేసిన సన్నీ లియోన్.. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అలాంటి పోర్న్ ఇండస్ట్రీలోకి హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు ఎంట్రీ ఇవ్వబోతోంది.

పోర్న్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
స్టీవెన్ దత్త పుత్రిక మికేలా(23) రీసెంట్‌గా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. తనకి సెక్స్ అంటే పిచ్చి అని , అందులో నటించడంతో పాటు పోర్న్ వీడియోలు తీయడం కూడా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆస్తికరమైన సమాధనమిచ్చింది.

సెక్సువల్లీ నెచర్డ్ పర్సన్..
తానెప్పుడు శృంగార జీవితాన్ని ఇష్టపడతానని, అయితే అది గతంలో చాలా ఇబ్బందుల్లోకి నెట్టిపడేసింది. ఎందుకుంటే.. ఇక్కడి వారికి అలాంటి లైఫ్‌ను అంత కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ కాలేరు కదా అని చెప్పుకొచ్చింది.

ఆర్థికంగా ఎదగడానికే
ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడటానికి ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. తనకంటూ ఓ స్థాయి వచ్చాక.. ఇది తప్పేమీ కాదని తానే అందరికీ చెబుతానని పేర్కొంది. తాను కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేంత వరకు తన శరీరాన్ని తన ఇష్టమున్నట్టు వాడుకుంటానని చెప్పుకొచ్చింది.

తల్లిదండ్రుల రియాక్షన్..
పోర్న్ స్టార్‌గా మారబోతోన్నారని ఇంట్లో వారికి చెప్పారా? వారి రియాక్షన్ ఏంటని ఈ అమ్మడిని అడిగితే.. తల్లిదండ్రులకు చెప్పానని అయితే వారేమి ఎగిరి గంతేయలేదు కానీ.. నా నిర్ణయానికి బాధపడలేదని తెలిపింది. తన నిర్ణయానికి వారు మద్దతిచ్చినట్టు చెప్పుకొచ్చింది.


సుగర్ స్టార్ పేరిట..
తన మొదటి వీడియోను షుగర్ స్టార్ పేరిట తన వీడియోను అప్‌లోడ్ చేసినట్టు తెలిపింది. సెక్స్ వర్కర్‌గా ఇంకా పూర్తి స్థాయి లైసెన్స్ రానందున.. దాని కోసమే ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. టెన్సీస్ సెక్సువల్లీ ఓరియెంటెడ్ బిజినెస్ లైసెన్సింగ్ బోర్డ్ నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపింది.