Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాయ్ ప్రెండ్ స్నేహాం చేస్తే.. అంత ఖరీదైన బహుమతా....?
ట్విలైట్, న్యూమూన్ లాంటి బాక్సాఫీస్ చిత్రాల్లో నటించిన క్రిస్టినా స్టివార్ట్ తన ప్రియుడు రాబర్ట్ ప్యాటిన్సన్తో చేస్తున్న స్నేహాం మూడు సంవత్సరాలైన సందర్బంగా 50,000 పౌండ్ల విలువ చేసే ఒక పియానో కోనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది.
క్రిస్టెన్ తన బాయ్ ప్రెండ్‌కి ఆశ్చర్యం కలిగించే బహుమతినిన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దీనిని కొనుగోలు చేసిందని క్రిస్టెన్ అధికార ప్రతినిధి తెలిపారు. తన జీవితంలో అభిమానులు, చిత్రకారులతో ఎల్లప్పుడూ పుల్ బిజీగా జీవించే రాబర్ట్ ప్యాటిన్సన్ అప్పుడప్పుడు వేరే ప్రపంచంలోకి వెళ్లేందుకు ఈ పియానోని ప్లే చేసే అలవాటుని అలవర్చుకున్నాడు.
రాబర్ట్ ప్యాటిన్సన్ ఒంటరిగా ఉన్న సమయంలో ఆలోచింపజేసే ఆలోచనలు, భావోద్వేగ మరియు సృజనాత్మక పొందుటకు పియానోని ప్లే చేస్తాడని సమాచారం. రాబర్ట్ ప్యాటిన్సన్ ఇష్టాన్ని తెలుసుకోని ధరను కూడా ఆలోచించకుండా బాయ్ ప్రెండ్ కోసం క్రిస్టినా స్టివార్ట్ ఈ బహుమతిని అందించిందని ఆమెని అభినందిస్తున్నారు.
ప్రపంచంలో సెక్సీయస్ట్ మ్యాన్ ఎవరూ అంటూ ఇటీవల హాలీవుడ్లో టాప్ 50 మంది సెలబ్రటీలను తీసుకొని ఓ సర్వే నిర్విహించడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా సెక్సీయస్ట్ మ్యాన్ స్దానాన్ని కైవసం చేసుకుంటున్న ట్విలైట్ స్టార్ 'రాబర్ట్ ప్యాటిన్సన్'నే ఈసారి కూడా నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక మొదటి స్దానం కొసం గట్టి పోటీని ఇచ్చిన ట్విలైట్ సినిమాలో తన కోస్టార్ టేలర్ లాట్నర్ రెండవ స్దానంతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది.