పాప్ స్టార్ 'మడోన్నా' నగ్న చిత్రం వేలం పాటలో..!
అమెరికా పాప్ స్టార్ మడోన్నా సిగరెట్ స్మోకింగ్ చేస్తూ.. బెడ్ మీద నగ్నంగా ఉన్న ఓ భంగిమ ఛాయాచిత్రం అమ్మకానికి ఉద్భవించింది. నలుపు, తెలుపు రంగులలో ఉన్న ఈ ఫోటో 1990లో తీసిన ఓ అధ్బుత చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఫోటోని గనుక గమనించినట్లైతే మడోన్నా ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేకుండా నగ్నంగా తన కుడి చేతితో సిగరెట్‌ని త్రాగుతూ.. తన ఎడమ చేతిలో ఓ తెల్లని షీట్‌తో తన క్రింది భాగాన్ని దాచుకుంది.
ఈ ఇమేజిలో చిత్రంలో మడోన్నా రంగు వెలిసిన అందగత్తె జుట్టుతో పాటుకృష్ణ కన్నుని ధరించింది. ఓరచూపుతో చూస్తూ ఇచ్చిన ఈ ఫోజు అభిమానుల మతి పొగొడుతుంది. స్టీవెన్ మీసెల్ తీసిన ఈ ఛాయాచిత్రం వేలం పాటలో £ 5,000ని వసూలు చేస్తుందని భావిస్తున్నారు. 19 అంగుళాలు, 21.5 అంగుళాలు ఉన్న ఈ ఇమేజిని న్యూయార్క్ గ్యాలరీ నుండి బోన్మాస్ మే 8న కొనుగోలు చేయనున్నాడు.
ఈ సందర్బంగా సేల్స్ రూమ్ మేనేజర్ ఎరుచ్ మాట్లాడుతూ ఈ ఇమేజి నిజంగా అత్యంత అధ్బుతమైన ఇమేజి. చూసేందుకు నలుపు, తెలుపు మాదిరి కనిపిస్తున్నప్పటికీ.. గ్రే, సిల్వర్ కూడా కలసి ఉన్నాయని అన్నారు. మడోన్నా 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అద్బుతమైన ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోని తీసిన ఫోటోగ్రాఫర్ మాట్లాడుతూ మడోన్నా చాలా ఆరోగ్యకరమైన వ్యక్తిగా అభివర్ణించాడు. మడోన్నా చేతిలో ఉన్న సిగరెట్ కేవలం సెక్సీ లుక్ కోసం ఉంచామని తెలిపాడు.


Click it and Unblock the Notifications











