నా అందం అంతా నా జీరో సైజులోనే ఉంది..!
హెలన్ మిర్రన్ ఒకప్పటి హాలీవుడ్ అందగత్తె. తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. తన నటనా పాఠవంతో ఎన్నో అవార్డులను సోంతం చేసుకున్నారు. మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను మరియు నాలుగు ఎమ్మీ అవార్డులు తీసుకున్నారు. ఇప్పటికి కూడా పదహారణాల పడుచు పిల్లలా ఉండే హెలన్ మిర్రన్ ఇటీవల తన అందం ఇప్పటికి అలా ఉండడానికి కొన్ని విజయ రహాస్యాలు వెల్లడించారు.
హెలన్ మిర్రన్ మాట్లాడుతూ నా అందం అంతా నా పోట్టలోనే ఉంది. ఇలా అనడానికి కారణం మనకు ఎటువంటి పోట్ట లేకుండా జిరో ప్యాక్ బాడి ఉంటే మనం చూడడానికి అందంగా ఉంటాం. నా అందానికి మరియు నా బికిని బాడికి కారణం నేను ఎల్లప్పుడూ నా శరీరాన్ని మరియు నా పోట్టను అదుపులో ఉంచుకుంటాను. కాని నాకు ఈ శరీరాకృతి పుట్టుకతోనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి నేను బికిని ధరించడానికి నా శరీరం సరైన రీతిలో ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











