»   » ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సన్నీ లియోన్ (ఫోటోస్)

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సన్నీ లియోన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ తనపై ఉన్న పోర్న్ స్టార్ ఇమేజ్ నుండి బయటపడి బాలీవుడ్లో క్రమ క్రమంగా అవకాశాలను పెంచుకుంటోంది. తన అందం, పెర్ఫార్మెన్స్‌‍తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ దూసుకెలుతోంది. ఒకప్పుడు సన్నీ లియోన్‌కు బాలీవుడ్ స్టార్ హీరోలు, పేరున్న నటులు వీలైనంత దూరంగా ఉండే వారు. కానీ ఇపుడు పరిస్థితి మారింది.

ప్రస్తుతం సన్నీ లియోన్ నటించిన ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రణబీర్ కపూర్ నటిస్తున్న కరణ్ జోహార్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో పాటు కన్నడ మూవీ ‘లవ్ యు అలియా' చిత్రంలో ఐటం సాంగు కూడా చేసింది. సన్నీ లియోన్ నటించిన మస్తీజాదె, వన్ నైట్ స్టాండ్, బీ మాన్ లవ్, సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రాలు త్వరలో విడుదలకాబోతున్నాయి.

భారత సంతతికి చెందిన సన్నీ లియోన్ కుటుంబం కెనడాలో సెటిలైంది. ఈ క్రమంలోనే ఆమె అక్కడ పోర్న్ రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకుంది. అలా ఆ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన గుర్తింపే తనకు భారత్ లో అవకాశాలు వచ్చేలా చేసాయి.

ఇక్కడ భర్త డేనియల్ వెబర్ తో కలిసి ఉంటున్న సన్నీ లియోన్‌కు స్వదేశంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండియాలోనూ ఆమెకు ఫ్రెండ్స్ ఎక్కువే. తన ఇన్ స్టాగ్రామ్ లో సన్నీ లియోన్ పోస్టు చేసిన ఫోటోలు కొన్ని మీకోసం...

స్నేహితులతో కలిసి

స్నేహితులతో కలిసి


తన స్నేహితులతో కలిసి సన్నీ లియోన్.

బేబీ షోవర్

బేబీ షోవర్


తన స్నేహితులతో కలిసి సన్నీ లియోన్. ఆమె స్నేహితుల్లో ఒకరు గర్భవతిగా ఉన్నారు.

ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రీం టైంలో..

ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రీం టైంలో..


ఫ్రీ టైంలో తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న సన్నీ లియోన్.

బంధం

బంధం


తన స్నేహితులతో సన్నీ లియోన్ ఎంత క్లోజ్ గా ఉంటుందో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతుంది.

ఫైట్..

ఫైట్..


రెస్టారెంటులో తన స్నేహితుడితో ఫుడ్ కోసం గొడవపడుతూ...

స్టేడియంలో..

స్టేడియంలో..


సన్నీ లియోన్ పంజాబ్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ...

తన పెంపుడు కుక్కతో

తన పెంపుడు కుక్కతో


తన పెంపుడు కుక్కతో కలిసి సన్నీ లియోన్ ఇలా...

ఫ్రెండ్స్ ఎవిరీవేర్

ఫ్రెండ్స్ ఎవిరీవేర్


సన్నీ లియోన్ ఎక్కడికెళ్లిన తనకంటూ ఫ్రెండ్స్ ను ఏర్పరుచుకుంటుంది.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్

ఫ్యామిలీ, ఫ్రెండ్స్


తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి కోలోయ్ రెయిన్ ఫారెస్టులో ఇలా...

సంతోషంగా..

సంతోషంగా..


సన్నీ లియోన్ అందరితో ఫ్రెండ్లీగా, సంతోషంగా గడుపుతుంది.

English summary
Sunny Leone has made it clear that she's here to stay! The sizzling actress has shed her pornstar image and is set to take over Bollywood by her acting skills.
Please Wait while comments are loading...