నా సుఖాన్ని మా నాన్న అడ్డుకుంటున్నారు..!
స్కాటిష్ సింగర్ సుశాన్ బోయల్ ఇటీవల కాలంలో తన మనసులోని కొన్ని మాటలను బయట పెట్టంది. వాళ్శ నాన్న ఆమె బాయ్ ప్రెండ్ ని కలవనీయకుండా చాలా ఆంక్షలు పెడుతున్నాడని తన భావాలను పంచుకుంది. సుశాన్ బోయల్ మాట్లాడుతూ నాకు దొరక్కదొరికిన నా బాయ్ ప్రెండ్ జాన్ ని నన్ను మానాన్న కలవనీయకుండ చాలా ఇబ్బందిపెడుతున్నాడు. మేమిద్దరం ఒక పెళ్సిలో కలుసుకోవడం జరిగిందన్నారు. తను ఎప్పుడైనా ఫోను చేసి రోమాన్స్ చేసుకుందామని అంటుంటాడు. ఒకరోజు ఏమి జరిగిందంటే నేను మేడపైన ఉన్న గదిలో ఉన్నప్పుడు జాన్ ఫోన్ చేయడం జరిగింది. ఆ సమయంలో నా కంటే ముందుగా మా నాన్న ఫోన్ తీసి బోయల్ నీతో మాట్లాడడానికి సిధ్ధంగా లేదు అని ఫోను వెంటనే పెట్టేయడం జరిగింది. మా నాన్న అబ్బాయిల బారి నుండి కాపాడదాం అని అనుకుంటున్నాడు.
ప్రస్తతం నేను నా జీవితానికి సంబంధించిన ఆటోబయోగ్రఫీని రాస్తున్నాను. ఇందులో నేను జాన్ తో ఏడువారాలపాటు ఎలా కలసిఉన్నానో క్షుణ్ణంగా వివరిస్తున్నాను. జాన్ నా జీవితంలోకి రావడం అనేది మరచిపోలేని అంశం. జాన్ తన చేతులు ఎప్పుడూ నా చెంపలను పట్టుకోని నిమరడానికి ఇష్టపడతాను. అంతేకాకుండా జాన్ తన పెదాలను ఎప్పుడూ నా శరీరం మీద ఉంచడానికి ఇష్టపడతానని తన ఆటోబయోగ్రఫీలో వెల్లడించడానకి సిధ్ధంగా ఉన్నానన్నారు. నా జీవితంలో జరిగిన చాలా విషయాలను ది ఉమెన్ ఐ వాజ్ బార్న్ టు మి అనే పేరుతో త్వరలో మీ ముందుకి తీసుకోని వస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











