నేనెప్పడూ స్విమ్ సూట్ లో ఉండడానికే యిష్టపడతాను...

By Nageswara Rao

బ్రూక్లెన్ డెకర్ ఈ ముద్దుగుమ్మ అమెరికా ఫ్యాషన్ మోడల్. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పిన అది తక్కవే అవుతుంది. ఎందుకంటే ఈ అమ్మడు ఎప్పుడు వివాదాలలో వుంటుంది. ఇటీవల ఈ అమ్మడు 'విక్టోరియా సీక్రెట్'అనే పత్రికకు యిచ్చినటు వంటి స్విమ్ సూట్ ఫోజు విషయం తనకు పెద్ద తల నోప్పిగా మారింది. అలాగే ఈ అమ్మడు అగ్లీ బెట్టీ, రాయల్ పెయిన్స్ లాంటి టివి షో లలో కూడా పోల్గోని యువత గుండెల్లో ఆరాధింపబడుతోంది. ఎప్పడూ ఈ అమ్మడు తన అందాలను ఆరభోయడానికి స్విమ్ సూట్ లో దర్శనమిస్తుంది. ఈ సినిమాలో హిరోలుగా టెలర్ కిచ్, అలెగ్జాండర్ స్కార్స్గ్ గార్డ్ల్ లు నటించారు.

త్వరలో ఈ అమ్మడు నటించిన 'బాటిల్ షిప్'అనే చిత్రం విడుదలకు సిధ్దంగా వుంది. ఈ చిత్రంలో బ్రూక్లెన్ డెకర్ లీడింగ్ రోల్ ని చేసింది. ఈ సినిమాని గేమ్ ఆధారంగా తీస్తున్నామని, ఇందులో ఏలియన్స్ కి ప్రస్తుతం ఉన్న మనుషులకు మధ్య జరిగే పోరాటసన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయని ఈ చిత్ర దర్సకుడు 'పీటర్ బర్గ్'అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాని మెక్సికోలో తీస్తున్నామని ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నామని ఆయన అన్నారు. కొసమెరుపుగా ఈ అమ్మడు ఎవరో కాదు ప్రపంచ ప్రసిధ్దగాంచిన అమెరికా టెన్నిస్ ఆటగాడు ఆండ్రూ రాడిక్ భార్యామణే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X