twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను బతికే ఉన్నా బాబోయ్...ఫేస్ బుక్,ట్విట్టర్ లలో చంపద్దంటూ స్టార్

    By Srikanya
    |

    లాస్‌ ఏంజెల్స్‌: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాక్స్ సమస్య ఎక్కువైపోయింది. ఫలానా హీరో లేదా హీరోయిన్ లేదా ఫలానా ప్రముఖుడు చనిపోయినట్లు వార్తలు మొదలయ్యి...అవి ఖరారు కాకుండానే సునామీలో మీడియాలో విస్తరిస్తూ అందరినీ కంగారుకు గురి చేస్తున్నాయి.

    ఆ మద్యన జాకీఛాన్ చనిపోయాడని వార్తలు వచ్చినట్లే ఇప్పుడు మరో అంతర్జాతీయ నటుడు చనిపోయాడని వార్తలు గుప్పుమన్నాయి. ఆయన మరెవరో కాదు సిల్వెస్టర్ స్టాలిన్. హాలీవుడ్‌ సూపర్ స్టార్ సిల్వెస్టర్‌ స్టాలోన్‌ చనిపోయాడంటూ ఆన్‌లైన్‌లో వార్తలు రావడంతో ఈవిషయం కాస్తా వైరల్‌గా

    పైగా స్టాలోన్‌ చనిపోవడానికి కారణం అతను వేసుకున్న మందులేనని అతని మృతదేహం వద్ద మెడికల్‌బిల్లు కూడా ఉన్నట్లు ఆర్టికల్‌లో పేర్కొన్నారు. తన మరణంపై వస్తున్న వార్తలు తెలుసుకున్న స్టాలోన్‌ ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమార్తె సిస్టీన్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

    A wonderful quiet dinner together with my daughter. #dinnerdate #spacetravel #nogravity #talkingheads @sophiastallone

    A photo posted by Sly Stallone (@officialslystallone) on

    ఓ ప్రైవేట్‌ టీవీ ఛానెల్‌ స్టాలోన్‌ చిపోయాడంటూ కథనం ప్రసారం చేసిందని సోషల్‌మీడియాలో ఆర్టికల్‌ రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. 'రెస్ట్‌ ఇన్‌ పీస్‌' స్టాలోన్‌ అంటూ నివాళులర్పించడం మొదలుపెట్టారు.

    English summary
    Hollywood superstar Sylvester Stallone found himself as a victim of a death hoax, but dismissed the rumour with a fun photograph.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X